అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 174:
 
=== అలాస్కాలో చిత్రీకరించిన చలన చిత్రాలు ===
సాధారణంగా మచ్చికచేయబడిన తోడెలు- కుక్కల సంరజాతి తోడేళ్ళను అలాస్కాలో చిత్రీకరించబడే చిత్రాలలో అయోగిస్తారు. మూకీ చిత్రాల శకంలోనే అలాస్కన్ మొదటి స్వతంత్ర చిత్రంగా భావించబడుతుంది. అలాస్కన్ వ్యాపారి అస్టిన్.ఈ లాత్రోప్ "ది చెచాకోస్ " చిత్రం నిర్మాణం చేసాడు. ఈ చిత్రం ఆంక్రోచ్ లోపల మరియుపరిసర ప్రాంతాలలో చిత్రించబడింది. 1935 లో ది అలాస్కా మూవింగ్ పిక్చర్ కార్పొరేస్హన్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది.
 
అలాస్కాలో నిర్మించబడిన ప్రముఖ చిత్రం అలస్కా స్థానికుడు రే మాలా నటించినఎమ్ జి ఎం వారి ఎస్కిమో/మాలా ది మేగ్నిఫిధియంట్. 1932 హాలీవుడ్ నుండి అలాస్కాకు ఎం జి ఎం స్టూడియో వారి బృం అప్పటి వరకు నిర్మించబడని బృహత్తర చిత్రం నిర్మించడానికి తగిన ప్రణాళిక వేయడానికి అలస్కా చేరుకుని వాయవ్య అ.ఆస్కాలో " కేంప్ హాలీవుడ్ " పేరిట కేంప్ ను వేసింది. చిత్ర నిర్మాణ సమయంలో వారు నివసించింది అక్కడె. వారు భోజనం తయారు చేయడానికి హాలీవుడ్ లోని హోటెల్ రూజ్వెల్ట్ నుండి వంటమనిస్హిని నియమించారు. న్యూయార్క్ లోని
 
ఆస్టర్ దియేటర్ లో ఎస్కిమో ప్రదర్శించినప్పుడు స్టూడియో అప్పటివరకూ సాధించని అత్యధిక ఆదాయాన్ని శ్రమకు ప్రతి ఫలంగా పొంది చరిత్ర సృస్హ్టించింది. ఈ చిత్రం అంతర్జాతీయంగా ప్రదర్శించబడిన కారణంగా మాలా అంతర్జాతీయ నక్స్హత్ర స్థాయికి చేరుకున్నాఅడు. ఈ చిత్రం తొలిసారిగా ఎడిటింగ్ శఖాకు ఆస్కా బహుమతి అందుకుంది. చిత్రంలో భాగమఒన స్థానిక సంస్ఖృతిని సంరక్స్హించవలసిన అవసరాన్ని ఈ చిత్రం గుత్రు చేసింది.
 
హెతాన్ హాక్ నటించిన 1991 చిత్రం వైట్ ఫాంగ్ లోని కొంత భాగం అలాస్కాలోని హైనస్ లోపల పరిసర ప్రాంతాలలో చిత్రీకరించబడింది. మైకేల్ కెయిన్ నటించి 1994 నాటి చిత్రం దిడెడ్లీ గ్రౌండ్ వాల్టెజ్ వద్ద ఉన్న వర్తింగ్టన్ గ్లాసియర్ వద్ద చిత్రీకరించబడింది. డేవిడ్ స్ట్రాతియం మరియు క్రిస్టోఫర్సన్ నటించిన జాన్ సేల్స్ యొక్క 1999 నాటి చిత్రం లింబో జునేయూలో చిత్రీకరించబడింది.
 
అలాస్కాలొ ఉడి కెనడాలోచిత్రీకరించబడిన చిత్రం ఆల్ పసినో మరియు రాబిన్ విలియమ్స్ నటించిన ఫిజికలాజికల్ థ్రిల్లర్ చిత్రం ఇన్సోమేనియా. 2007 లో హర్ర చిత్రం 30 డేస్ ఆఫ్ నైట్ అలాస్కాలో ఉంటూ న్యూజిలాఅండ్ లో చిత్రీకరించబడింది. పలు చిత్రాలు మరియు తెలివిస్హన్ కార్యక్రమాలు అలాస్కాలో ఉంటూ ఇతర ప్రాంతాలలో చియ్రీకరిస్తూ ఉంటారు. ఉదాహరణగా వాస్హ్Mగ్టన్ లోని రోస్లిన్లో చిత్రీకరించబడిన నార్తన్ ఎకోజర్ చిత్రం అలాస్కాలొని సిసిలీ టౌన్ లో సెట్ వేయబడింది.
 
2007 లో సీన్ పెన్ దర్శకత్వంలో చిత్రం ఇన్ టూ ది విల్డ్ పాక్స్హికంగా అలాస్కాలో సెట్ వేసి చిత్రీకరించబడింది. ఈ చిత్రం మరణించిన క్రిస్టోఫర్ మెకాండిల్స్ తరువాత ఆయన సాహాసల ఆధారంగా వ్రాయబడొన నవల ఆధారంగా నిర్మించబడింది.
 
== చట్టం మరియు ప్రభుత్వం ==
"https://te.wikipedia.org/wiki/అలాస్కా" నుండి వెలికితీశారు