గురుత్వత్వరణం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: భూమ్యాకర్షణ వల్ల వస్తువుకి కలిగిన త్వరణాన్ని గురుత్వ త్వరణం...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భూమ్యాకర్షణ వల్ల వస్తువుకి కలిగిన త్వరణాన్ని గురుత్వ త్వరణం అందురు. దీనిని <math>{g}</math> తో సూచిస్తారు. దీనివిలువ ప్రదేశాన్ని బట్టి మారుతుంది.గురుత్వ త్వరణం వల్ల వస్తువు భారం కూడా మారుతుంది. ఈ గురుత్వ త్వరణం విలువ ప్రతి గ్రహంపై వేర్వేరుగా ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/గురుత్వత్వరణం" నుండి వెలికితీశారు