గురుత్వత్వరణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భూమ్యాకర్షణ వల్ల వస్తువుకి కలిగిన త్వరణాన్ని గురుత్వ త్వరణం అందురు. దీనిని <math>{g}</math> తో సూచిస్తారు. దీనివిలువ ప్రదేశాన్ని బట్టి మారుతుంది.గురుత్వ త్వరణం వల్ల వస్తువు భారం కూడా మారుతుంది. ఈ గురుత్వ త్వరణం విలువ ప్రతి గ్రహంపై వేర్వేరుగా ఉంటుంది.
==గురుత్వ త్వరణం, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం ల మధ్య సంబధం==
 
:భూమిపై నుండి<math>{r}</math> ఎత్తు లో ఒక వస్తువు భూమ్యాకర్షణ పరిథి లో ఉందనుకుందాం. ఆ వస్తువు గురుత్వాకర్షణ బలం ప్రభావంతో భూమిపైకి స్వేచ్ఛగా భూమిపై పడుతుంది. అపుడు [[న్యూటన్ రెండవ గమననియమం]] ప్రకారం
:::గురుత్వార్షణ బలం<math>{F=mg}</math><br />g=గురుత్వ త్వరణం<br />m=వస్తువు ద్రవ్యరాశి.
"https://te.wikipedia.org/wiki/గురుత్వత్వరణం" నుండి వెలికితీశారు