గురుత్వత్వరణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భూమ్యాకర్షణ వల్ల వస్తువుకి కలిగిన త్వరణాన్ని గురుత్వ త్వరణం అందురు. దీనిని <math>{g}</math> తో సూచిస్తారు. దీనివిలువ ప్రదేశాన్ని బట్టి మారుతుంది.గురుత్వ త్వరణం వల్ల వస్తువు భారం కూడా మారుతుంది. ఈ గురుత్వ త్వరణం విలువ ప్రతి గ్రహంపై వేర్వేరుగా ఉంటుంది.

==ప్రమాణాలు==
:<math>{CGS}</math> లో సెం.మీ/సె2
<math>{MKS}</math> లో మీ/సె2
==గురుత్వ త్వరణం, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం ల మధ్య సంబంధం==

Line 9 ⟶ 12:
పై సమీకరణములో
::విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం (<math>{G}</math>)=<math>{6.67}X{10^{-11}} {N}{m^2}{Kg^{-2}}</math> : భూమి ద్రవ్యరాశి (<math>{m}</math>)=<math>{6X10^{24}Kg}</math> ; భూమి వ్యాసార్థం(<math>{r}</math>)=<math>{{6.4}X10^{6}m}</math> విలువలను ప్రతిక్షేపిస్తే

<math>{g=}</math><math>{{6.67}X{10^{-11}}X{6X10^{24}}}\over({{6.4}X10^{6}})^{2}</math> మీ/సె2

<math>{g=9.8}</math>మీ/సె2
==భూమిపై వివిధ ప్రాంతములలో గురుత్వత్వరణం==
{| class="wikitable" align="center"
|+వివిధ ప్రాంతములలో గురుత్వ త్వరణం
|-style="background:green; color:white" align="center"

|భూమద్య రేఖ
|సిడ్నీ
|అబెర్దీన్
|ఉత్తర ధృవం

|గురుత్వ త్వరణం
|9.7803 మీ/సె2
|9.7968 మీ/సె2
|9.8168 మీ/సె2
|9.8322 మీ/సె2

==ఎత్తుకు పోయినపుడు,లోతుకు వెళ్ళినపుడు గురుత్వత్వరణం==
భూమిపైనుందడి ఎత్తుకు పోయినపుడు గురుత్వ త్వరణం తగ్గును. భూమి వ్యాసార్థం (సుమారు 6400 కి.మీ) లో సగం దూరం (సుమారు 3200 కి.మీ.) పైకి పోయినపుడు గురుత్వ త్వరణం శూన్యమవుతుంది. లోతునకు పోవునపుడు గురుత్వ త్వరణం తగ్గును. కావున భూ కేంద్రం వద్ద గురుత్వ త్వరణం శూన్యమగును.
==చంద్రునిపై==
భూమిపై గురుత్వ త్వరణం 9.8 మీ/సె2 ఉండును. చంద్రుని పై గురుత్వ త్వరణం 1.67 మీ/సె2 ఉండును. ఈ విలువ భూ గురుత్వ త్వరణంలో 1/6 వంతు ఉండును. కనుక చంద్రునుపై వస్తువు భారం భూమిపై వస్తుపు భారంలో 1/6 వంతు ఉండును.
ఉదా: ఒక వ్యక్తి బరువు భూమిపై 60 కి.గ్రాం. లు అయిన అదె వ్యక్తి బరువు చంద్రునిపై 10 కి.గ్రా. ఉండును.
==సూర్యునిపై==
భూమిపై గురుత్వ త్వరణం 9.8 మీ/సె2 ఉండును. సూర్యుని పై గురుత్వ త్వరణం 274.1 మీ/సె2 ఉండును. ఈ విలువ భూ గురుత్వ త్వరణం కన్నా 28 రెట్లు ఎక్కువ ఉండును. కనుక సూర్యునిపై వస్తువు భారం భూమిపై వస్తుపు భారం కన్నా 28 రెట్లు ఎక్కువ ఉండును.
==ఇతర గ్రహములపై==
{| class="wikitable" border="1"

! గ్రహం పేరు
! భూమిపై గురుత్వ త్వరణంకన్నా ఎన్ని రెట్లు
గురుత్వ త్వరణం
! గ్రహం పై గురుత్వ త్వరణం

| [[బుధుడు]]
| 0.3770
| 3.703

| [[శుక్రుడు]]
| 0.9032
| 8.872

| [[భూమి]]
| 1
| 9.8226

| [[అంగారకుడు]]
| 0.3895
| 3.728

| [[బృహస్పతి]]
| 2.640
| 25.93

| [[శని]]
| 1.139
| 11.19

| [[యూరేనస్]]
| 0.917
| 9.01

| [[నెప్ట్యూన్]]
| 1.148
| 11.28

==కొలిచే సాధనాలు==
*గురుత్వ త్వరణాన్ని కొలుచుటకు గురుత్వమాపకం అనే పరికరాన్ని వాడుతారు. దీనిలో బాలిడన్ గురుత్వమాపకం,గల్ఫ్ గురుత్వమాపకం అనేవి ఉంటాయి.
* లఘులోలక మూడవ సూత్రాన్ని ఉపయోగించి గురుత్వ త్వరణం విలువను గణించచ్చు.

==యివి కూడా చూడండి==
* [[గురుత్వ స్థిరాంకం]]
* [[న్యుటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం]]
"https://te.wikipedia.org/wiki/గురుత్వత్వరణం" నుండి వెలికితీశారు