ప్రాథమిక విద్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
==ఫలితాలు/ నాణ్యత ప్రమాణాలు==
[[ప్రథమ్]]<ref>[http://www.asercentre.org/ అసర్ సెంటర్ వెబ్సైట్ ] </ref>స్వచ్ఛంద సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాలలో గ్రామీణ ప్రదేశాలలో విద్యా ప్రమాణాలపై 2006 నుండి అసర్ అనబడే వార్షిక సర్వే నిర్వహిస్తున్నది.
;2012 నివేదిక<ref>[http://img.asercentre.org/docs/Publications/ASER%20Reports/ASER_2012/ap.pdf 2012 నివేదిక] </ref> ముఖ్యాంశాలు.
*6 నుండి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలలో 2.60% శాతం మంది పాఠశాలవెలుపలనే వున్నారు. ఈ సంఖ్య 2006లో 4.19%గా వుంది.
2006 నుండి 2011 వరకు చదవగలిగే స్థాయి, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని 5-16 సంవత్సరాల వయస్సుగల పిల్లల స్థితి
*అంకగణిత సామర్థ్యం గత సంవత్సరంతో పోల్చితే దేశంలో పలుచోట్ల తగ్గినా ఆంధ్రప్రదేశ్ లోతగ్గలేదు.
*ప్రైవేటు పాఠశాలలో పిల్లలనమోదు పెరుగతూవున్నది. రెండవతరగతిలో ప్రైవేటు పాఠశాలలో చదివేపిల్లల శాతం 45.10% గా వుంది. ఇది 2006 లో 26.23% గా వుంది. ఇలాగే కొనసాగితే దేశంలో 2018కి 50 శాతం పిల్లలు ప్రైవేటుపాఠశాలలో చదువుతారు. కేరళలో ఇప్పటికే ఇది 60 శాతంపైగా వున్నది.
*ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో చదివేస్థాయి ఫలితాలలో తేడా తగ్గింది.
*2011 నివేదిక ప్రకారం పాఠశాలలో చదివేపిల్లలలో 30.8 శాతం మంది ఇంటి భాష కాని మాధ్యమంలో చదువుతున్నారు.
 
*2006 నుండి 2011 వరకు చదవగలిగే స్థాయి, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని 5-16 సంవత్సరాల వయస్సుగల పిల్లల స్థితి <ref>[http://www.asercentre.org/education/data/india/statistics/level/p/66.html అసర్ దత్తాంశ ప్రశ్న అంతర్జాల పేజి] </ref>
{| class="wikitable sortable"
|-
Line 93 ⟶ 99:
|}
 
*అంకగణితం స్థాయి, ఆంధ్రప్రదేశ్ లోని 5-16 సంవత్సరాల విద్యార్థుల స్థితి
{| class="wikitable sortable"
|-
Line 110 ⟶ 116:
|2012|| 3.80%|| 9.90%|| 23.80%|| 25.20%|| 37.30%|| 100%
|}
 
*పాఠశాలలో పిల్లల నమోదు,ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పాఠశాలలు పట్టిక.
{| class="wikitable sortable"
|-
"https://te.wikipedia.org/wiki/ప్రాథమిక_విద్య" నుండి వెలికితీశారు