కెప్లర్ గ్రహ గమన నియమాలు: కూర్పుల మధ్య తేడాలు

747 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: భూ కేంద్రక సిద్ధాంతం మరియు సూర్యకేంద్రక సిద్ధాంతం|సూర్యకే...)
 
దిద్దుబాటు సారాంశం లేదు
[[Image:Kepler laws diagram.svg|thumb|300px|Figure 1: Illustration of [[Johannes Kepler|Kepler's]] three laws with two planetary orbits. (1) The orbits are ellipses, with focal points ''&fnof;''<sub>1</sub> and ''&fnof;''<sub>2</sub> for the first planet and ''&fnof;''<sub>1</sub> and ''&fnof;''<sub>3</sub> for the second planet. The Sun is placed in focal point ''&fnof;''<sub>1</sub>. (2) The two shaded sectors ''A''<sub>1</sub> and ''A''<sub>2</sub> have the same surface area and the time for planet 1 to cover segment ''A''<sub>1</sub> is equal to the time to cover segment ''A''<sub>2</sub>. (3) The total orbit times for planet 1 and planet 2 have a ratio ''a''<sub>1</sub><sup>3/2</sup>&nbsp;:&nbsp;''a''<sub>2</sub><sup>3/2</sup>.]]
 
[[భూ కేంద్రక సిద్ధాంతం]] మరియు [[సూర్యకేంద్రక సిద్ధాంతం|సూర్యకేంద్రక సిద్ధాంతము]]ల ఆమోద యోగ్యతల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల పర్యవసానంగా ఖగోళ శాస్త్ర పరిశీలనలు అన్ని ఖచ్చితంగా లెక్కించాల్సి వచ్చింది. ఆ పరిశీలనల ఫలితాలను బట్టి టైకోబ్రాహి అను ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త సూర్య కేంద్రక సిద్ధాంతమే సరైనదని వివరించాడు. దూర దర్శినులు లాంటి ఆధునిక పరికరాలేమీ లేని ఆ కాలంలో ఈయన ఖచ్చితమయిన వివరాలు కనుగొన్నాడు. టైకోబ్రాహీ పరిశోధనల ఫలితాలను అతని శిష్యుడైనటువంటి జోహన్నిస్ కెప్లర్ క్రీ.శ. 1619 వ సంవత్సరంలో సూర్య కేంద్రక సిద్ధాంతానికీ ఖచ్చితంగా సరిపోయే విధంగా గ్రహాల చలనాలకు సంబంధించిన కొన్ని భావనలు చేశాడు. ఆ భావనలే '''కెప్లర్ గ్రహ గమన నియమాలు'''గా ఈ నాటికీ అనువర్తిస్తున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/787312" నుండి వెలికితీశారు