సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
[[సుబ్రహ్మణ్య చంద్రశేఖర్]]([[తమిళం]]: சுப்பிரமணியன் சந்திரசேகர்) ([[అక్టోబర్ 19]], [[1910]]—[[ఆగస్టు 21]], [[1995]]) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. విలియం ఆల్ఫ్రెడ్ ఫోలర్ తో కలిసి నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను [[నోబెల్ బహుమతి]]ని అందుకున్నాడు. ఇతని మేనమామ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ [[సి.వి.రామన్]]. చంద్రశేఖర్ కు భారతప్రభుత్వం [[పద్మ విభూషణ్]] బిరుదు తో సత్కరించింది.
 
===మూలాలు===
{{మూలాలజాబితా}}
 
{{నోబెల్ బహుమతి విజేతలైన భారతీయులు}}