క్రియ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పేజీని '* క్రియా జనకాలు * క్రియా జన్యాలు {{అయోమయ నివృత...' తో మారుస్తున్నాం
పంక్తి 1:
* [[క్రియా జనకాలు]]
{{వికీకరణ}}
* [[క్రియా జన్యాలు]]
హతయెగమందు ఈ యెగ ప్రక్రియలు వివరించబడినవి.
 
ప్రధాన క్రియలు - ఘట శొధన ప్రక్రియలు : ఘటము అనగా శరీరము .
{{అయోమయ నివృత్తి}}
శరీరమును శుద్ధి పరచు ఆరు పద్ధతులు(షట్క్రియలు)
ముఖ్యగమనిక:
ఈ పద్దతులను అనుభవముగల యొగ గురువుల వద్ద చూచి నేర్చుకొనవలెను. కేవలము చదివి ప్రయత్నము చేయవద్దు.
-* 'ధౌతి నేతి బస్తి నౌలి త్రాటకం తదా కపాలభాతి,ఏతాని షట్కర్మాణి ప్రచక్సతె' -
1. ధౌతి : అనగా శరీరములొని అన్తర భాగములను కడుగుట.
(నీరుతొ గాని , వాయువుతొ గాని , పలుచని కిచిడీతొగాని ,
మెత్తటి నూలు వస్త్రముతొ గాని నొటి ద్వారమునుండి ఉదరము వరకు శుద్ద్ది చేయట.)
ధౌతి వలన కఫదొషములు తొలగును.జీర్ణాశయము బాగుగా పనిచేయును.ఆస్త్మావ్యాది తగ్గు అవకాశము కలదు
2. నేతి : అనగా నాసిక రంద్రములను నీటితొ గాని , పాలతొ గాని, సూత్రముతొ గాని కడుగుట .
(నేతి - జలనేతి, సూత్రనేతి, దుగ్ధనేతి మరియు ఘృతనేతి - అని నాలుగు విధములు.)
నేతి క్రియ వలన శ్వాస సంబందిత రొగములు , జలుబు రొగములు, తలబరువు తగ్గును.
3 .బస్తి ; యెనీమా ప్రక్రియ .బస్తి ;
యెనీమా ప్రక్రియ వలన మలబద్దకము,మూలవ్యాది తొలగును.రాబొవు రాచ వ్యాధులు ( కేన్షర్ వ్యది) రావు.
4. నౌలి: దక్షిణ, మద్య ,వామ అని మూడు విధములు.
నౌలి ప్రక్రియ వలన విషపూరితమగు అహారము కూడ జీర్ణమగును.శాస్త్రము ప్రకారము మరణము రాదు.
5. త్రాటకము: అనగా ఏకాగ్రత . దీపము నందు గాని, ఉదయించు సూర్య చంద్రుల వేపు గాని ద్రిష్టిని నిలుపుట .
త్రాటకము వలన ఏకాగ్రత పెరుగును.అన్త్రర్గత శక్తులు బయిటకు వఛ్చును.
6.కపాలభాతి :కపాలము అనగా తల భాగము.వాయువును నాసాగ్రముల ద్వారా వేగముగా బైటకు పదె పదె వదలుట.
కపాలభాతి వలన శిరస్సునందలి భాగములు శుభ్రమగును.కంటికి , చెవులకు, ముక్కునకు, మెదడుకు ఛాల మంఛిది.
ఈక్రియల వలన చాల శారీరక మానసిక లాభములు కలవు.
ముఖ్యగమనిక:ఈ క్రియలను సుర్యొదయమునకు ముందుగా చేయుట మంచిది.
డా.ఆకొండి రామ్ - యెగాచార్య -సింగపూర్.
"https://te.wikipedia.org/wiki/క్రియ" నుండి వెలికితీశారు