క్రియా జనకాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రసాయన చర్యలో పాల్గొనే పదార్థాలను క్రియాజనకాలు అందురు. ఉదాహరణకు జింకు ముక్కలను ఉదజహరికామ్లము ([[హైడ్రోక్లోరికామ్లం]]) లో వేసినపుడు జింకు క్లోరైడ్ మరియు [[హైడ్రోజన్]](ఉదజని) వాయువు వెలువదుతుంది. ఈ చర్యలో చర్య జరుగక ముందు గల పదార్థాలు జింకు ముక్కలు మరియు హైడ్రోక్లోరికామ్లము కనుక ఈ పదార్థాలను క్రియా జనకాలు అందురు. చర్యలో యేర్పడిన పదార్థాలను [[క్రియా జన్యాలు]] అందురు.క్రియా జనకాలు క్రియా జన్యాలుగా మారవలెనంటే కొన్ని రసాయన చర్యలలో [[ఉత్ప్రేరకాలు]] అవసరమగును. కొన్ని చర్యలు ఉష్ణాన్ని గ్రహించి క్రియా జన్యాలనిస్తాయి. క్రియా జనకాలు క్రియా జన్యాలుగా యేర్పడుట అనునది క్రియా జన్యాల [[గాఢత]] పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పైన పేర్కొన్న రసాయన చర్యలో సజల ఆమ్లం తీసుకొంటే చర్య వేగం తగ్గుతుంది. అదే గాఢ ఆమ్లం తీసుకొంటే [[చర్యా వేగం]] పెరుగుతుంది.
== నిత్యజీవితంలో==
*మన [[వంట]]గది ఒక రసాయన ప్రయోగశాల. మనం అనేక రసాయన పదార్థాలతో వంటలను చేస్తాం. వంటకు కావససినకావలసిన సామాగ్రి క్రియాజనకాలైతే యేర్పడిన పదార్థాలు క్రియాజన్యాలు అవుతాయి.
* కొన్ని పరిస్థితులలో క్రియా జనకాల చర్యా వేగం తగ్గినపుడు ఉత్ప్రేరకాలు వాడవలసి ఉంటుంది. [[కఠిన జలం]] తో పప్పులు ఉడకనపుడు మనం [[వంట సోడా]] ను ఉత్ప్రేరకం గా వాడుతాము.
 
"https://te.wikipedia.org/wiki/క్రియా_జనకాలు" నుండి వెలికితీశారు