మహానది: కూర్పుల మధ్య తేడాలు

+en
+హీరాకుడ్ ఆనకట్ట
పంక్తి 1:
'''మహానది''' తూర్పు [[భారతదేశం]]లోని ఒక పెద్దనది. భారత ద్వీపకల్పములో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. మహానది మధ్యభారతదేశములో [[ఛత్తీస్‌ఘడ్]] రాష్ట్రములో [[అమర్‌ఖంటక్ పీఠభూమి]]లో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి [[బంగాళాఖాతము]]లో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్‌ఘడ్, [[ఒరిస్సా]] మొత్తము, [[జార్ఖండ్]] మరియు [[మహారాష్ట్ర]]లోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు.
 
మహానదిపై [[సంబల్‌పూర్]] కు 15 కి.మీ. దూరంలో [[హీరాకుడ్ ఆనకట్ట]] ను నిర్మించారు. ఈ ఆనకట్ట ద్వారా 1,55,635 హెక్టేర్లకు సాగునీరు అందడమే కాక, 307.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతూంది.
 
{{భారతదేశ నదులు}}
[[Categoryవర్గం:భారతదేశ నదులు]]
[[en:Mahanadi River]]
"https://te.wikipedia.org/wiki/మహానది" నుండి వెలికితీశారు