"క్షత్రియులు" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (r2.7.3) (యంత్రము కలుపుతున్నది: jv:Ksatriya)
చంద్రవంశము కంటే సూర్యవంశము గొప్పది అని కొద్ది మందిలో అపోహ ఉన్నది. [[రామాయణం]] ప్రకారం సూర్యవంశానికి చెందిన దశరధ మహారాజు కుమారుడైన శ్రీరాముడు చంద్రవంశానికి చెందిన మిధిల జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవిని వివాహమాడాడు. చాళుక్య చోళ వంశాలకు మధ్య కూడా వివాహాలు జరిగేవి. ఇలా వేలాది సంవత్సరాల నుండి సూర్య చంద్ర వంశాల మధ్య వివాహాలు జరుగుతున్నాయి. రెండు వంశాల వారు సామ్రాజ్యాలు పాలించారు కనుక ఒకరి పై ఒకరికి ఆధిపత్యము లేదు. అందువలన సూర్య చంద్ర వంశాలు రెండు సమానములే.
 
==ఇవీ చూడండి==
==బయటి లింకులు==
{{commonscat|Kshatriya}}
*[[ఆంధ్ర క్షత్రియులు]]
*http://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%E0%B0%B2%E0%B1%81
*[[రాజులు]]
*http://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81%E0%B0%B2%E0%B1%81
*[[ఇక్ష్వాకు వంశము]]
*http://te.wikipedia.org/wiki/%E0%B0%87%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%95%E0%B1%81_%E0%B0%B5%E0%B0%82%E0%B0%B6%E0%B0%AE%E0%B1%81
 
*http://en.wikipedia.org/wiki/Kshatriya
 
[[వర్గం:కులాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/787776" నుండి వెలికితీశారు