రేడియో ఖగోళశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:USA.NM.VeryLargeArray.02.jpg|thumb|200px|[[న్యూ మెక్సికో]], USA లో సూక్ష్మ కంపనాలను కూడా గుర్తించే పెద్దఫెరోమీటర్ల కిరణపుంజం గల ఫెరోమీటర్సమూహం]]
రేడియో తరంగాల తరంగదైర్ఘ్యం 1మీ. నుండి 100కి.మీ.ల వరకు ఉంటుంది. తక్కువ పౌనఃపున్యాలున్న విద్యుదయస్కాంత డోలకాల నుండి ఇవి ఉత్పత్తి అవుతాయి. ఈ వికిరణాలని, సరైన విద్యుత్ వలయంలోని ఎలక్ట్రాన్లకు త్వరణం కల్గించడం వలన ఉత్పత్తి అవుతాయి. రేడియో తరంగాలు సమాచారాన్ని తీసుకొని చాలా దూరం వరకు ప్రయాణించగలవు. ఇవి గ్రహాంతరాల నుండి కూడా ప్రసరిస్తుంటాయి. గ్రహాంతర రేడియో ఉద్గారాల నుపయోగించి పట చిత్రనం చేయడాన్ని రేడియో ఖగోళ శాస్త్రం అంటారు. దృశ్యమాన దూరదర్శనులతో (Optical telescopes) కనుక్కోలేని విషయాలను ఈ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు.