పియూష గ్రంధి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: nds-nl:Harsenanhangsel
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
=== అడినోహైపోఫైసిస్ ===
ఇది పూర్తిగా హైపోథలామస్ నియంత్రణలో పనిచేస్తుంది. హైపోథలామస్ నుండి విడుదలయ్యే హార్మోన్లు రెండు రకాలుగా ఉంటాయి. అవి నిరోధక మరియు విడుదల హార్మోన్లు. హైపోథలామస్ నుండి పియూష గ్రంధి వరకు విస్తరించి రెండు వైపులా రక్తకేశనాళికలున్న సిర ఒకటి ఉంటుంది. దీనినే "హైపోఫిసియల్ నిర్వాహక వ్యవస్థ"గా పిలుస్తారు. దీని ద్వారా విడుదల మరియు నిరోధక హార్మోన్లు అడినోహైపోఫఇసిస్ ను చేరతాయి.
* '''అవటు గ్రంధి ప్రేరేపక హార్మోను''' (Thyroxine Stimulating Hormone): ఇది [[అవటు గ్రంథిగ్రంధి]]ని ప్రేరేపించి [[థైరాక్సిన్]] విడుదల జరిగేలా చేస్తుంది.
* '''అధివృక్కవల్కల ప్రేరేపక హార్మోను''' (Adreno Cortico Trophic Hormone): ఇది [[అధివృక్క గ్రంథిగ్రంధి]] వల్కలాన్ని ప్రేరేపించి [[కార్టికోస్టిరాయిడ్లు]] విడుదలకు తోడ్పడుతుంది.
* '''గొనాడోట్రోపిక్ హార్మోన్లు''' (Gonadotrophic Hormones): ఇవి రెండు రకాలు. అండపుటిక ప్రేరేపక హార్మోను (Follicular Stimulating Hormone) ఇది అండపుటికల అభివృద్ధిని ప్రారంభిస్తుంది. పురుషులలో ఇది శుక్రకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ల్యూటినైజింగ్ హార్మోను (Leutinizing Hormone) స్త్రీ బీజకోశం నుండి అండం విడుదల అయేలా చేస్తుంది. పురుషులలో లీడిగ్ కణాలను ప్రేరేపించడం ద్వారా టెస్టోస్టిరాన్ ఉత్పత్తి జరిగేలా చేస్తుంది.
* '''ప్రొలాక్టిన్''' (Prolactin): ఇది క్షీర గ్రంధుల నుండి [[పాలు]] ఉత్పత్తి జరిగేలా చేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/పియూష_గ్రంధి" నుండి వెలికితీశారు