విశ్వమోహిని: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: en:Vishwa Mohini
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
పద్మనాభం నడిపే ఒక ఫైనాన్స్ కంపెనీనుండి పురుషోత్తం (వై.వి.రావు) కొంత సొమ్మును మోసంతో సంపాదిస్తాడు. ఆ సొమ్ముతో తన కూతురు హేమలతను లక్షాధికారిణి విశాలాక్షమ్మ (రాజారత్నం) కొడుకు మోహనరావుకు ఇచ్చి పెండ్లి చేయాలని అతని ఉద్దేశం. ఈ మోసం కారణంగా పేదవాడైన పద్మనాభం కూతురు సుశీల (లలితాదేవి) "విశ్వమోహిని" అనే పెద్ద సినిమానటి అవుతుంది. విశాలాక్షమ్మ సోదరుడు పశుపతి అనే సినిమా నిర్మాత సుశీలను విశాలాక్షమ్మకు పరిచయం చేస్తాడు. విశాలాక్షమ్మ కొడుకు మోహనరావు సుశీలను ప్రేమిస్తాడు. అయితే కుర్రవానికి ఉద్యోగం వస్తేనే తన కూతురును ఇచ్చి పెండ్లి చేస్తానని పద్మనాభం షరతు విధిస్తాడు. మోహనరావును వదిలేయడానికి ఒప్పుకొంటే తను చాలా డబ్బు ఇస్తానని సుశీలకు హేమలత చెబుతుంది కాని సుశీల అందుకు ఒప్పుకోదు. తనకు ఉద్యోగం వచ్చినట్లుగా నాటకమాడి మోహనరావు సుశీలను పెళ్ళి చేసుకొంటాడు.
==పాటలు==
 
* ఈ పూపొదరింట - గాయని (బెజవాడ రాజారత్నం)
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/విశ్వమోహిని" నుండి వెలికితీశారు