అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 193:
అలాస్కా శాసన సభ 40మంది ప్రతినిధులను మరియు 20 మంది సెనేట్ సభ్యులను కలిగి ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకొనబడిన అలాస్కా శాసనసభ నాలుగు సంవత్సరాల కాలం పరిపాలన సాగిస్తుంది. లెఫ్టినెంట్ గవర్నర్ మరియు గవర్నర్ పదవులకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించబడతాయి. అలాస్కా న్యాయ వ్యవస్థ నాలుగు వభాగాలుగా పని చేస్తుంది. ది అలాస్కా సుప్రీం కోర్ట్, ది కోర్ట్ అఫ్ అప్పీల్స్, ది సుపీరియర్ కోర్టులు మరియు డిస్ట్రిక్ కోర్టులు లేక డిస్ట్రిక్ జనరల్ జ్యూరిడిక్షన్. డిస్ట్రిక్ కోర్టులు చట్ట అతిక్రణ, నేరం మరియు సివిల్ కేసుల పరిష్కారానికి కృషి చేస్తుంది. సుప్రీం కోర్ట్ మరియు కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ను అప్పిలేట్ కోర్టులు అంటారు. ది అప్పిలేట్ కోర్టులు దిగువ కోర్టుల నుండి పంపబడిన అప్పీళ్ళను చూసుకుంటూ నేరస్థుల ను శిక్షించడం, బాల నేరస్థులను విచారించడం మరియు చట్టపరమైన చర్యలను నిర్వహించడం వంటి కార్య నిర్వహణ చేస్తుంటాఆయి. సుప్రీం కోర్టులు సివిల్ అప్పీల్ మరియు క్రిమినల్ అప్పీలును కూడా విచారిస్తుంటుంది.
=== రాష్ట్ర రాజకీయాలు ===
అలాస్కా యూనియన్ నుండి ప్రజాపానా వ్యవస్థలో ప్రవేశించినప్పటికి 1970 నుండి ప్రజాపాలనా వ్యవస్థ పాలన ప్రారంభం అయింది. ప్రాంతీయ రాజకీయ నాయకులు ప్రజా సమూహాలు భూమి అభివృద్ధి, మత్యపరిశ్రమ, పర్యాటకం మరియు ప్రజా హక్కుల సంరక్షణ వంటి నిర్వహణలో పాలు పంచుకుంటారు. అలాస్కా స్థానికులు వారి సమూహాలను స్థానిక కార్పొరేషన్ అంతర్గత మరియు వెలుపలి కార్యక్రమాలలో చురుకుగా పాలొనేలా ప్రోత్సహిస్తుంటారు. ఈ కారణంగా స్వచ్చంద సేవకుల ఆవసరం ఉన్న బృహత్తర భూముల మీద వీరికి ఆధిపత్యం లభిస్తుంది. సాధారణంగా సంయుక్తరాష్ట్రాలలో అలాస్కాలో మాత్రమే ఒక ఔన్స్ లేక అంతకంటే తక్కువ మోతాదు ఉన్న మార్జునాను స్వాధీంలో ఉంచుకునే అలవాటు కలిగి ఉన్నందున ఫెడరల్ చట్టం ఈ అనుమతిని కొనసాగించవలసిన నిర్భంధానికి లోను అయింది. అలాస్కన్ స్వాతంత్ర ఫార్టీ ఆధ్వర్యంలో అలాస్కా స్వాతంత్ర కాంక్ష వెలుబుచ్చుతూ ఒక ఓటిం గ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. 6 రిపబ్లికంస్ మరియు 4 డెమొక్రటిక్స్ అలాస్కా గవర్నర్లుగా బాధ్యతలను నిర్వహించారు. అదనంగా రిపబ్లికన్ గవర్నర్ వాలీ హైకెల్ రెండవ సారింగవర్నర్ గాఎన్నుకొనబడ్దాడు. ఫలితంగా 1994 లో ఆయన అధికారికంగా రెండవ సారి పదవీ బాధ్యతలను చేపట్టాడు.
 
=== ఫెడరల్ రాజకీయాలు ===
"https://te.wikipedia.org/wiki/అలాస్కా" నుండి వెలికితీశారు