అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 197:
=== ఫెడరల్ రాజకీయాలు ===
=== పన్నులు ===
ఆర్ధికంగా అలాస్కా పెట్రోలియం మరియు ప్రభుత్వ మినహాయింపులు మీడద ఆధారపడుతూ ఉంటుంది. ఈ కారణంగా వ్యక్తిగతంగా సంయుక్త రాష్ట్రాలలో తక్కువ పన్ను విధింరుకు వీలు కలుగితుంది. అంతేగాక అమ్మకం పన్ను విధించని ఒకే రాష్ట్రం అని సంయుక్త రాష్ట్రాలలో గుర్తింపు పొందింది. అలాగే వ్యక్తిగత ఆదాయపు పన్ను మీద లెవీ విధించని ఏడురాష్ట్రాలలో అలాస్కా గుర్తింపు పొందింది. ఆదాయపు పన్ను శాఖ క్రమంగా అదాయపు వనరుల నివేదిక సమర్పిస్తుంది. కొత్త పన్ను విధి చట్టాలు నేరుగా వత్తిడి కలిగిస్తున్నా ఆదాయశాఖ తమ సాంత్సరిక నివేదిక సమర్పిస్తూనే ఉంది. అలాస్కా రాష్ట్త్ర ప్రభుత్వం అమ్మకపు పన్ను విధించక పోయినా నగరపాలక వ్యవస్థ మాత్రం 3-5% అదాయపు పన్ను విధిస్తుంది. పచ్చి చేపలు, హోటెల్, మోటెల్ మరియు బెడ్ అండ్ బ్రెడ్, పొగాకు, లిక్కర్, గేమింగ్, టైర్ , చమురు రవాణా మరియు సర్వీస్ వంటి వాటి మీద విధించే పన్ను విధిస్తుంది. అనుమతులు, వాయు వాహనాలకు ఇంధన సరఫరా, సమాచార సహకారం వంటి రాష్ట్రీయ పన్నులు నగరపాలిత వ్యవస్థలతో రాష్ట్ర ప్రభుత్వం పంచుకుంటుంది. అమ్మకపు పన్ను విధించక పోయినప్పటికీ ఆస్తిపన్ను మాత్రం ఫెయిర్ బ్యాంక్స్ అధికంగా విధిస్తుంది. వయోమింగ్, నెవాడా మరియు సౌత్ డకోటా ల తరువాత వ్యాపార అనుకూలత కలిగిన రాష్ట్రంగా 2008 లో అలాస్కా సంయుక్త రాష్ట్రాలలో 4 వ స్థానంలో నిలిచింది.
 
== విద్య ==
"https://te.wikipedia.org/wiki/అలాస్కా" నుండి వెలికితీశారు