పాత్రికేయవిద్య: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: జర్నలిస్టులు జనరల్ విషయాలను ప్రజలకు తెలియపరచడాన్ని జర్నలిజ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జర్నలిజం''' అంటే సమాజంలో జరుగుతూన్న వాస్తవ సంఘటలను ప్రజా మాధ్యమాల ద్వారా ప్రసారం చెయ్యడానికి వాటిని జర్నలిస్టులు లేదా ఇతరులు రాత, దృశ్య, శ్రవణ రీతులలో తయారుచేసే కార్యకలాపం. సమాజం గురించి సమాజానికే తెలియజేయడం, అంతర్గతంగానే ఉండిపోయే విషయాలను బహిర్గతం చెయ్యడం జర్నలిజం ఉద్దేశాలు.
జర్నలిస్టులు జనరల్ విషయాలను ప్రజలకు తెలియపరచడాన్ని జర్నలిజం అంటారు. జర్నలిస్టులు వార్తా పత్రికలలో వ్రాయటం ద్వారా దృశ్య, శ్రవణ ప్రసార మాధ్యమాల ద్వారా సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలను ప్రచారం చేయటమే జర్నలిజం.
 
== చరిత్ర ==
14వ శతాబ్దం నాటికే ఇటలీ మరియు జర్మన్ దేశాల నగరాలలో వ్యాపారస్థులు ముఖ్యమైన వార్తా సంఘటనలను చేతిరాత పత్రాలలో కూర్చి వాటిని తమ వ్యాపార సంబంధీకులతో పంచుకునేవారు. ఈ పత్రాలకు ముద్రణ యంత్రాన్ని వాడుకోవాలన్న ఆలోచన 1600 కాలంలో మొదటగా జర్మనీలో వచ్చింది. కొన్ని దశాబ్దాల తర్వాత, పారిస్ మరియు లండన్‌ లలోని జాతీయ ప్రభుత్వాలు అధికారిక వార్తాలేఖలను ముద్రించడం మొదలుపెట్టాయి.
 
== పాత్ర ==
 
 
 
[[en:Journalism]]
"https://te.wikipedia.org/wiki/పాత్రికేయవిద్య" నుండి వెలికితీశారు