దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
మీరు నేను ప్రారంభించిన వ్యాసాలపై మాత్రమే ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నందుకు ధన్యవాదాలు, [[పేకముక్క]]ల భవంతి లాగా పేర్చిన నా వ్యాసాలు కూల్చడం ఎవరికయినా సులభమే, వాటిని మళ్ళీ మళ్ళీ నిర్మించి, పటిష్ఠ పరచి శాశ్వతంగా నిలపడమే మీ [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 23:31, 26 జనవరి 2013 (UTC)
 
నేను ప్రారంభించిన వ్యాసాలు మొలకల నుంచి మొక్కలగా ఎదిగెందుకు కృషి చేస్తున్నాను. అందువలన చర్చలకు ఎక్కువ సమయం కేటాయించలేను. ఉదాహరణకు [[జెండా]] వ్యాసాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న వ్రాయాలనుకున్నాను. చర్చలలో మునిగిపోయి 3 నిమిషాలు ఆలస్యంగా జనవరి 27 న వ్రాశాను. [[వెన్నెల]] వ్యాసంలో విస్తరణ మూస ఉంచినందుకు ధన్యవాదాలు. మీ [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 00:12, 28 జనవరి 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Somu.balla" నుండి వెలికితీశారు