వాడుకరి చర్చ:Somu.balla: కూర్పుల మధ్య తేడాలు

1,106 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
 
నేను ప్రారంభించిన వ్యాసాలు మొలకల నుంచి మొక్కలగా ఎదిగెందుకు కృషి చేస్తున్నాను. అందువలన చర్చలకు ఎక్కువ సమయం కేటాయించలేను. ఉదాహరణకు [[జెండా]] వ్యాసాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న వ్రాయాలనుకున్నాను. చర్చలలో మునిగిపోయి 3 నిమిషాలు ఆలస్యంగా జనవరి 27 న వ్రాశాను. [[వెన్నెల]] వ్యాసంలో విస్తరణ మూస ఉంచినందుకు ధన్యవాదాలు. మీ [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 00:12, 28 జనవరి 2013 (UTC)
 
== ఏకవాక్య వాసాల గుర్తింపు ==
 
సోముగారు,
 
ప్రస్తుతము నేను విక్షీనరిలోని పదాలకు భాషాభాగాలు చేర్చడం,పదాలకు అర్థవివరణ వ్రాయడం,మరియు అవసరమున్నచోట చిత్రాలను చేర్చుటలో నిమగ్నమైవున్నాను.విక్షనరీలోని చాలాపదాల పేజిలు అసంపూర్తిగా వున్నాయి.నేను ఆపనిలో ప్రస్తుతం దృష్టి పెట్టాను.వీలుచూసుకొని ఏకవాక్యవ్యాసాలపై స్పందిస్తాను.అంతవరకు మీరు మీ కృషిని కొనసాగించండి.[[వాడుకరి:Palagiri|పాలగిరి]] ([[వాడుకరి చర్చ:Palagiri|చర్చ]]) 01:55, 28 జనవరి 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/790040" నుండి వెలికితీశారు