కాయ: కూర్పుల మధ్య తేడాలు

సామెతలు - కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు
విలీనం పూర్తయింది.
పంక్తి 2:
[[File:Coconut for Coconut water (YS).jpg|thumb|అమ్మకానికి సిద్ధంగా ఉన్న నీరు నిల్వ ఉన్న కొబ్బరి కాయలు]]
వృక్షం యొక్క పూత పిందెగా ఆ తరువాత పిందె కాయగా మారుతుంది. కూరగాయలన్నింటిని కాయలు అనవచ్చు కాని కాయలన్నింటిని కూరగాయలు అనలేము. పిందె పండుగా మారెందుకు ముందు కాయ అని అంటారు.
 
===పిందె===
[[File:Mango Pindhe (YS) (1).JPG|thumb|మామిడి పూత మరియు పిందెలు]]
[[File:Mango Pindhe (YS) (2).JPG|thumb|మామిడి పిందెలు]]
వృక్షం యొక్క పూత కాయగా మారెందుకు మునుపు పిందె అని అంటారు.
 
==మామిడిలో పిందె రాలకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు==
మామిడి పిందె కొంత కాలం తర్వాత పక్వం చెంది [[పండు]]గా మారుతుంది.
 
==చిత్రమాలిక==
<gallery>
దస్త్రం:జామ పిందెలు (YS).JPG|జామచెట్టుకున్న [[జామ]] పిందెలు
</gallery>
 
==సామెతలు==
# కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు
==పాటలు==
# ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే - (చిత్రం - [[వేటగాడు]])
 
==బయటి లింకులు==
*[http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=36280&Categoryid=7&subcatid=7 పూత, పిందె రాలకుండా ఉండాలంటే...]
 
==ఇవి కూడా చూడండి==
[[పూత]]
 
[[పిందెకాయ]]
 
[[కూరగాయలు]]
 
[[పండు]]
 
[[కూరగాయలు]]
 
[[విత్తనం]]
 
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/కాయ" నుండి వెలికితీశారు