ప్రశ్నార్థక పదాలు: కూర్పుల మధ్య తేడాలు

624 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
ఆంగ్ల భాగాన్ని తొలగించాను. దయచేయి తెలుగులో వ్రాయండి.~~~~
(ఆంగ్ల భాగాన్ని తొలగించాను. దయచేయి తెలుగులో వ్రాయండి.~~~~)
===ఏమిటి===
ఏదైన విషయాన్ని గురించి సమాచారాన్ని సేకరించడం కోసం వేసే ప్రశ్నలలో ఒకటి [[ఏమిటి]]. ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు ఆ సందర్భం గురించి తెలుసుకోవాలనుకున్న వ్యక్తి వేసే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి. ఈ ఏమిటి అనే ప్రశ్న తరువాత తదుపరి ప్రశ్నలు మొదలవుతాయి. ఏమిటి అనే ప్రశ్న ద్వారా జరిగిన, జరుగుతున్న మరియు జరగబోయే అంశాలను గురించి ప్రాధమిక సమాచారం అందుతుంది. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఏమిటి'''. ఏమిటి అను పదాన్ని ఆంగ్లంలో వాట్ (What) అంటారు.
 
===ఎప్పుడు===
ఏదైనా సంఘటన గురించి ఏ సమయంలో జరిందో, జరగబోతుందో తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రశ్న ఎప్పుడు. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఎప్పుడు'''. ఎప్పుడు అను పదాన్ని ఆంగ్లంలో వెన్ (When) అంటారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/790080" నుండి వెలికితీశారు