ప్రశ్నార్థక పదాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) ప్రశ్నార్థక పదాలు వ్యాసంలోకి మారుస్తున్నాను.~~~~ |
||
పంక్తి 5:
===ఎప్పుడు===
ఏదైనా సంఘటన గురించి ఏ సమయంలో జరిందో, జరగబోతుందో తెలుసుకోవడానికి ఉపయోగించే [[ప్రశ్న]] '''[[ఎప్పుడు]]'''. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఎప్పుడు'''. ఎప్పుడు అను పదాన్ని ఆంగ్లంలో వెన్ (When) అంటారు.
===ఎవరు===
ఏదైనా జరిగిన లేక జరగబోతున్న సంఘటన గురించి కారకులయిన వ్యక్తులను తెలుసుకొనుటకు '''[[ఎవరు]]''' అనే ప్రశ్నను ఉపయోగిస్తారు. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఎవ్వరు'''. ఎవ్వరు అను పదాన్ని ఆంగ్లంలో వేర్ (Who) అంటారు.
==ఇవి కూడా చూడండి==
|