"ప్రశ్నార్థక పదాలు" కూర్పుల మధ్య తేడాలు

ఆంగ్ల భాగాన్ని తొలగించాను. దయచేయి తెలుగులో వ్రాయండి.~~~~
(ప్రశ్నార్థక పదాలు వ్యాసంలోకి మారుస్తున్నాను.~~~~)
(ఆంగ్ల భాగాన్ని తొలగించాను. దయచేయి తెలుగులో వ్రాయండి.~~~~)
===ఎవరు===
ఏదైనా జరిగిన లేక జరగబోతున్న సంఘటన గురించి కారకులయిన వ్యక్తులను తెలుసుకొనుటకు '''[[ఎవరు]]''' అనే ప్రశ్నను ఉపయోగిస్తారు. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఎవ్వరు'''. ఎవ్వరు అను పదాన్ని ఆంగ్లంలో వేర్ (Who) అంటారు.
 
===ఎందుకు===
ఏదైన సంఘటన జరగినది గాని జరగబోతున్న దానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రశ్న '''[[ఎందుకు]]'''. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఎందుకు'''. ఎందుకు అను పదాన్ని ఆంగ్లంలో వై (Why) అంటారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/790093" నుండి వెలికితీశారు