వాడుకరి చర్చ:Somu.balla: కూర్పుల మధ్య తేడాలు

1,362 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. [[బొమ్మ:Smile icon.png|25px]] &nbsp; [[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 13:09, 5 డిసెంబర్ 2012 (UTC)<!-- Template:Welcome -->
 
==ధన్యవాదాలు==
తొలగించు మూసలపై ఉన్న ఆసక్తి విస్తరణ మూసలపై ఉంచండి, లేదా వీలయితే విస్తరించడానికి ప్రయత్నించండి. నేను ప్రారంభించిన వ్యాసాలు గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 15:40, 26 జనవరి 2013 (UTC)
 
 
== ఏకవాక్య వ్యాసాల గుర్తింపు /తొలగింపు==
 
సోముగారు,
 
ప్రస్తుతము నేను విక్షీనరిలోని పదాలకు భాషాభాగాలు చేర్చడం,పదాలకు అర్థవివరణ వ్రాయడం,మరియు అవసరమున్నచోట చిత్రాలను చేర్చుటలో నిమగ్నమైవున్నాను.విక్షనరీలోని చాలాపదాల పేజిలు అసంపూర్తిగా వున్నాయి.నేను ఆపనిలో ప్రస్తుతం దృష్టి పెట్టాను.వీలుచూసుకొని ఏకవాక్యవ్యాసాలపై స్పందిస్తాను.అంతవరకు మీరు మీ కృషిని కొనసాగించండి.[[వాడుకరి:Palagiri|పాలగిరి]] ([[వాడుకరి చర్చ:Palagiri|చర్చ]]) 01:55, 28 జనవరి 2013 (UTC)
 
==వికీపీడియా శుద్ధి==
వికీపీడియాను శుద్ధిచేయడం ఒక పెద్ద యజ్నం. మీరు ఎవరు రచించిన వ్యాసాలైనా, చిన్నవాటిని, తప్పులున్న వాటిని చూచి, చర్చ పేజీల్లో మీ అభిప్రాయాల్ని తెలియజేయండి. కొన్నింటిని ఇతర వ్యాసాలతో విలీనం చేయడం లేదా విస్తరించడం చేద్దాము. అన్నింటిని తొలగించడం మంచిది కాదని నా అభిప్రాయం. ఇలాంటి ముఖ్యమైన శుద్ధిచేసే కార్యక్రమానికి కొత్త ఉత్సాహం ఇస్తున్నందుకు ధన్యవాదాలు. వీలుంటే మీరు కొన్ని ముఖ్యమైన చిన్న వ్యాసాల్ని విస్తరించండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 07:26, 28 జనవరి 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/790125" నుండి వెలికితీశారు