రామ రాయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+మూలాలు
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''ఆరవీటి రామ రాయలు''' (జ.[[1469]]<ref name=ram1>Vijayanagara Voices: Exploring South Indian History and Hindu Literature By William J. Jackson పేజీ.210</ref>- మ.[[1565]]) (''Rama Raya'') [[శ్రీ కృష్ణదేవ రాయలు]] అల్లుడు, గొప్ప వీరుడు, రాజకీయ చతురుడు, చాలా కాలం 16వ శతాబ్ది రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించినాడు. శ్రీ కృష్ణదేవరాయల అల్లుడైనందున ఈయనను అళియ రామరాయలు ([[కన్నడము]]లో ''అళియ'' అంటే అల్లుడు) అని కూడా వ్యవహరిస్తారు.
 
ఇతని కాలమున నలుగురు సుల్తానులు దక్కనును పరిపాలించేవారు
పంక్తి 26:
{{seemain|తళ్ళికోట యుద్ధము}}
[[1564]] [[డిసెంబర్ 25]] న నలుగురు సుల్తానులూ ఏకమై తళ్ళికోట వద్ద యుద్దమునకు సిద్దమయినారు. [[1565]] [[జనవరి 23]] న జరిగిన తళ్ళికోట యుద్దములో రామ రాయలు శత్రువుల చేతిలో మరణించినాడు. దీనితో శతాబ్దాల విజయనగర వైభవం క్షిణించినది. కేవలం వీరి యుద్ద శిభిరాలనుండే కోటింపాతిక ధనమును పొందినారు, తరువాత విజయనగర ప్రజలు అడవులబట్టిపోయినారు, ఆరునెలలు నలుగురు సుల్తానులు విజయనగరంలోనే మకాం వేసి తరువాత వారిలో వారికి గొడవలు వచ్చి ఎవరి రాజ్యానికి వారు పొయినారు.
 
==మూలాలు==
<references/>
 
{{విజయ నగర రాజులు}}
"https://te.wikipedia.org/wiki/రామ_రాయ" నుండి వెలికితీశారు