"ప్రశ్నార్థక పదాలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(ఆంగ్ల భాగాన్ని తొలగించాను. దయచేయి తెలుగులో వ్రాయండి.~~~~)
{{విస్తరణ}}
 
===ఏమిటి===
==ఎక్కడ==
ఏదైనా సంఘటన గురించి ఏ ప్రదేశంలో జరిందో, జరగబోతుందో తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రశ్న '''[[ఎక్కడ]]'''. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఎక్కడ'''. ఎక్కడ అను పదాన్ని ఆంగ్లంలో వేర్ (Where) అంటారు.
 
===సామెతలు===
* ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు
 
===పాటలు===
* ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక - ఈ పాట మహేష్‍బాబు హీరోగా నటించిన [[మురారి]] (2011) చిత్రం లోనిది.
* ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక, చిక్కవే చప్పున చక్కగ - ఈ పాట [[లేడీస్ టైలర్]] (1986) చిత్రం లోనిది.
 
===ఏమిటి===
ఏదైన విషయాన్ని గురించి సమాచారాన్ని సేకరించడం కోసం వేసే [[ప్రశ్న]]లలో ఒకటి '''[[ఏమిటి]]'''. ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు ఆ సందర్భం గురించి తెలుసుకోవాలనుకున్న వ్యక్తి వేసే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి. ఈ ఏమిటి అనే ప్రశ్న తరువాత తదుపరి ప్రశ్నలు మొదలవుతాయి. ఏమిటి అనే ప్రశ్న ద్వారా జరిగిన, జరుగుతున్న మరియు జరగబోయే అంశాలను గురించి ప్రాధమిక సమాచారం అందుతుంది. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఏమిటి'''. ఏమిటి అను పదాన్ని ఆంగ్లంలో వాట్ (What) అంటారు.
 
===ఎప్పుడు===
ఏదైనా సంఘటన గురించి ఏ సమయంలో జరిందో, జరగబోతుందో తెలుసుకోవడానికి ఉపయోగించే [[ప్రశ్న]] '''[[ఎప్పుడు]]'''. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఎప్పుడు'''. ఎప్పుడు అను పదాన్ని ఆంగ్లంలో వెన్ (When) అంటారు.
 
===ఎవరు===
ఏదైనా జరిగిన లేక జరగబోతున్న సంఘటన గురించి కారకులయిన వ్యక్తులను తెలుసుకొనుటకు '''[[ఎవరు]]''' అనే ప్రశ్నను ఉపయోగిస్తారు. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఎవ్వరు'''. ఎవ్వరు అను పదాన్ని ఆంగ్లంలో వేర్ (Who) అంటారు.
 
===ఎందుకు===
ఏదైన సంఘటన జరగినది గాని జరగబోతున్న దానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రశ్న '''[[ఎందుకు]]'''. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఎందుకు'''. ఎందుకు అను పదాన్ని ఆంగ్లంలో వై (Why) అంటారు.
 
===ఎలా===
ఏదైనా జరిగిన లేక జరగబోతున్న సంఘటన యొక్క విధానాన్ని తెలుసుకొనుటకు '''[[ఎలా]]''' అనే ప్రశ్నను ఉపయోగిస్తాము. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఎలా'''. ఎలా అను పదాన్ని ఆంగ్లంలో హౌ (How) అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/790144" నుండి వెలికితీశారు