తాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
తాడు చరిత్ర పూర్వం నుండి విస్తృతంగా నిర్మాణ రంగంలో, సముద్రయానం, క్రీడలు, సమాచార రంగాలలో ఉపయోగంలో ఉన్నది. తాడును బిగించడానికి చాలా రకాల [[ముడులు]] (Knots) కనుగొన్నారు. [[గిలక]]లు తాడులోని శక్తిని దారిమార్చడానికి ఉపయోగిస్తారు.
 
==దాటుదాటే తాడు==
[[File:Boy playing jump rope (YS).jpg|thumb|రోప్ స్కిప్పింగ్ ఆడుతున్న [[బాలుడు]]]]
దాటే తాడును ఆంగ్లంలో స్కిప్పింగ్ రోప్ అంటారు. స్కిప్పింగ్ అనగా దాటటం, అనగా దాటటం అనే ఆట కోసం వాడే తాడును దాటే తాడు అంటారు, ఈ తాడుతో ఆడే ఆటను రోప్ స్కిప్పింగ్ అంటారు.
"https://te.wikipedia.org/wiki/తాడు" నుండి వెలికితీశారు