చంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (బాటు: be-x-old:Месяц (спадарожнік Зямлі) వర్గాన్ని be-x-old:Месяц (спадарожнік)కి మార్చింది
→‎చంద్రగ్రహణం: విలీనం పూర్తయింది.
పంక్తి 23:
 
* చంద్రుడు [[శివుడు|పరమశివుని]] తలపైన ఆభరణముగా భాసిస్తాడు. అందువల్లనే అతన్ని [[చంద్రమౌళి]], [[చంద్రశేఖరుడు]] అనే పేర్లతో పిలుస్తారు.
 
==చంద్రోదయం==
ప్రతిరోజు [[చంద్రుడు]] [[భూమి]]కి [[తూర్పు]] వైపు నుంచి [[పడమర]] వైపుకు పయనిస్తూ ఉంటాడు. [[సూర్యకాంతి]]తో పోల్చితే [[చంద్రకాంతి]] చాలా తక్కువ అందువలన మనకు ఎదురుగా ఉన్నప్పటికి ఎక్కువ సార్లు [[చంద్రుడు]] [[పగలు]] కనిపించడు. అందువలన చంద్రుడు స్పష్టంగా కనిపించే సూర్యాస్తమయం తరువాత భాగమునే చంద్రోదయముగా ఉపయోగిస్తున్నారు. అనగా సూర్యుడు అస్తమించిన తరువాత చంద్రుడు కనిపించడాన్నే చంద్రోదయంగా పేర్కొనవచ్చు. అందువలన ప్రతిరోజు చంద్రుడు తూర్పు వైపున పుట్టినప్పటికి (ఉదయించినప్పటికి) దిక్కులతో సంబంధం లేకుండా సూర్య అస్తమయం తరువాత చంద్రుడు ఏ వైపున కనిపించినను దానినే చంద్రోదయంగా పేర్కొనడం జరుగుతుంది.
 
== చంద్రగ్రహణం ==
"https://te.wikipedia.org/wiki/చంద్రుడు" నుండి వెలికితీశారు