పత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hy:Տերև
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 99:
=== బోను పత్రాలు ===
[[నత్రజని]] సంబంధ పదార్ధాలు లోపించిన నేలల్లో పెరిగే కొన్ని మొక్కలు నత్రజని సంబంధ పదార్ధాల కోసం [[కీటకాలు]] వంటి సూక్ష్మ జంతువుల మీద ఆధారపడి ఉంటాయి. ఇవి కీటకాలను ఆకర్షించి, భక్షించి, పోషణ జరుపుకోవడానికి వీలుగా వీటిలోని పత్రాలు బోను పత్రాలుగా మార్పుచెందుతాయి. ఇటువంటి మొక్కలను '[[కీటకాహార మొక్కలు]]' అంటారు. బోనులుగా మారిన పత్రాలలో జీర్ణగ్రంధులు ఏర్పడి, జీర్ణరసాలను స్రవిస్తాయి. వీటి సహాయంతో కీటకాలు జీర్ణమై వాటిలోని నత్రజని సమ్మేళనాలు మొక్కచే శోషింపబడతాయి. ఉదా: [[నెపెంథిస్]], [[డ్రోసిరా]], [[యుట్రిక్యులేరియా]].
 
[[File:Leaf morphology.svg|thumb|right|Chart illustrating leaf morphology terms. Click the image for the details.]]
[[File:Cilantro_leaf.jpg|thumb|right|Oddly pinnate, pinnatifid leaves (''Apium graveolens,'' [[Celery]]).]]
[[File:Lonicera sempervirens close.jpg|thumb|right|Perfoliate [[bract]]s completely surrounding the plant stem (''[[Lonicera sempervirens]]'').]]
[[File:Palm 0855.JPG|right|thumb|palmately compounded leafs]]
[[File:Adenanthos sericeus leaf.JPG|thumb|right|A single '''laciniate''' leaf of ''[[Adenanthos sericeus]]'']]
చెట్లకు ఉండే ఆకులు వివిధ ఆకృతులలో ఉంటాయి. చెట్లకు ఉండే ఆకుల ఆకృతిని బట్టి వృక్షశాస్త్రంలో వివిధ పేర్లను నిర్ణయించడం జరిగింది. ఆకు యొక్క ఆకృతుల పేరు చెప్పగానే ఆకు యొక్క ఆకారం, ఆకు యొక్క అంచులు,
ఆకు పైన ఉండే గీతలు అన్ని ఒకేసారి స్పురణకు వచ్చేలా ఆకు ఆకృతి పేరును వృక్షశాస్త్రంలో అభివృద్ధి పరుస్తున్నారు.
 
==వివిధ ఆకారాలు గల ఆకులు==
<gallery>
File:Rundblaettriger Sonnentau tse2004.jpg
File:Carob tree leaf.JPG
File:Smalle weegbree blad Plantago lanceolata.jpg
File:Blad van monocotyl Suikermais.jpg
File:Spar naalden.jpg
File:Juncus acutiflorus leaves.jpg
File:Melganzenvoet eivormige bladeren Chenopodium album.jpg
File:Amandelwolfsmelk blad Euphorbia amygdaloides.jpg
File:Pijlkruid2.jpg
File:Schapenzuring blad Rumex acetosella.jpg
File:Vaste Judaspenning hartvormig blad lunaria rediviva.jpg
File:Italiaanse populier ruitvormigblad Populus nigra 'Italica'.jpg
File:Italiaanse populier driehoekigblad Populus nigra 'Italica'.jpg
File:Ginkgo biloba 02.jpg
File:Mansoor Asarum europaeum.jpg
File:Oostindische kers blad Tropaeolum majus.jpg
File:Dandelion-leaf.jpg
File:Gesloten lotusbloem.jpg
File:Savooiekool Vroege Groene spitskool Brassica oleracea.jpg
File:Boerenkool.jpg
</gallery>
 
==హస్తాకారంలో ఆకులు==
<gallery>
File:Amandelwolfsmelk blad Euphorbia amygdaloides.jpg
File:Bladinsnijding veervormig goed.svg
File:Bladinsnijding lobbig.jpg
File:Zomereik blad Quercus robur.jpg
File:Kleine varkenskers stukje plant Coronopus didymus.jpg
File:Klimopblad Hedera helix.jpg
File:Geranium macrorhiza blad.jpg
</gallery>
 
==రంపం వలె అంచులు గల ఆకులు==
<gallery>
File:Lamsoor.jpg
File:Rumex crispus rucr 003 php.jpg
File:Hondsdraf blad Glechoma hederacea.jpg
File:Hulst getand blad Ilex aquifolium.jpg
File:Grote brandnetel blad Urtica dioica.jpg
File:Goudiep blad Ulmus hollandica (x) 'Wredei'.jpg
</gallery>
 
==ఇవి కూడా చూడండి==
[[రెమ్మ]]
 
==బయటి లింకులు==
*[http://www.flowersofindia.net/treeid/index.html Trees with ovate leaves Flowers of India]
 
 
"https://te.wikipedia.org/wiki/పత్రము" నుండి వెలికితీశారు