బలం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
గురుత్వాకర్షణలో ఒక భాగమే భూమ్యాకర్షణ. భూమ్యాకర్షణ లక్షణం ఏమిటంటే తన చేరువలో 'పై నుండి కిందకి' పడే ప్రతి వస్తువులోనూ ఒకే 'సమ త్వరణం' (uniform acceleration) కలిగించటం. దీనిని g అనే ఇంగ్లీషు అక్షరంతో సూచించం సంప్రదాయం. దీని విలువ సుమారుగా 980 సెంటీమీటర్లు/సెకండు<sup>2</sup>. ఈ సమ త్వరణం సదిశ రాశి (vector). దీని దిశ ఎల్లప్పుడూ భూమి కేంద్రం వైపే చూపుతూ ఉంటుంది.
 
==అభికేంద్ర-అపకేంద్ర బలాలు
సమవృత్తాకార చలనంలో ఉన్న ఒక వస్తువుపై కేంద్రానికి బయటివైపు పనిచేస్తూ భ్రమణ చట్రంలో మాత్రమే గమనించటానికి వేలైన బలాన్ని '''అపకేంద్ర బలం''' అందురు.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/బలం" నుండి వెలికితీశారు