బాటసారి: కూర్పుల మధ్య తేడాలు

1,611 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
#ఒహో మహరాజా సొగసు నెలరాజా
#ఓ బాటసారి నను మరువకోయి, మది నీదె అయినా మనుమా నిజానా - భానుమతి
#కనులను దోచి చేతికందని ఎండమావులున్నాయి - భానుమతి, జిక్కి
కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని
మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని
సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే
పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే
పెను చీకటినేల సృజించే
వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం … సలుపకు పరిహాసం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదలు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం
--సముద్రాల ,మాస్టర్ వేణు,పి. భానుమతి, జిక్కి,బాటసారి,
#కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై - భానుమతి
 
8,910

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/790648" నుండి వెలికితీశారు