బాటసారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 62:
:బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం
--సముద్రాల ,మాస్టర్ వేణు,పి. భానుమతి, జిక్కి,బాటసారి,
#ఉపకార చింతే నేరమా కరుణే నిషేదమా
#కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై - భానుమతి
:నీలాపనిందలే ఈ లోక నైజమా
:న్యాయమే కానగజాలరా
#:కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై -అనేరా భానుమతిఈ తీరునా ఈ లోకులు
:పాముల కన్నులతో కనేరా పరుల
:పాలను పోసిన చేతినే కరచేరా
:నీడనొసంగిన వారికే కీడు చేసేరా
:న్యాయమే కానగజాలరా
:కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు
:నా మనసు ,నడత ఎరిగినవారే అపవాదు వేసినా
:నమ్మేరా పెరవారు నా మాట
:న్యాయమే కానగజాలరా
:కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు
---సముద్రాల,భానుమతి,వేణు,బాటసారి1961
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బాటసారి" నుండి వెలికితీశారు