"ప్రేమలేఖలు (1953 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

# నీకు పూర్తిగా తెలుసునుగా ఈ మదిలో ఎంత ప్రేముందో - జిక్కి
# నీ పేరు విన్నా నీ రూపు కన్నా ఉయ్యాలలూగు మది సై సై - జిక్కి
# పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది నటనమే ఆడెదను - జిక్కి
:పందిట్లో పెళ్ళౌతున్నదీ కనువిందౌతున్నదీ
:నటనమే ఆడెదనూ
 
:పెళ్ళికుమార్తెకు పూజాఫలమూ చేతికందేనూ
:గోరింటాకూ కోయగబోతే గోళ్ళుకందేనూ
:కోరికలూ తీరుచున్నవీ అవి తీరూచున్నవీ
:నటనమే ఆడెదనూ
 
:వధువూ వరుడూ పల్లకిలోనా పరదేశమేగెదరూ
:వారిని తలచి బంధువులంతా సతతము వగచెదరూ
:కన్నీరే కురియుచున్నదీ మది కరుగుచున్నదీ
:ఒంటరిగా ఆడెదనూ --ఆరుద్ర,జిక్కి, ప్రేమలేఖలు
# పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి - ఎ.ఎం. రాజా
# రారాదా మది నిన్నే పిలిచెగాదా కన్నీట తడిసె బాధ - ఎ.ఎం. రాజా, జిక్కి
8,825

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/790841" నుండి వెలికితీశారు