జడత్వము: కూర్పుల మధ్య తేడాలు

→‎జడత్వ నిర్దేశ చట్రం: విలీనం చేశాను.
పంక్తి 14:
* దిశా జడత్వం
 
==జడత్వ నిర్దేశ చట్రంచట్రాలు==
===జడత్వ నిర్దేశ చట్రం===
ఊహాత్మక నిరూపాక్షాలను కలిగియుండి, నిశ్చలంగా గాని, సమ చలనంతో గాని ఉండి న్యూటన్ గమన నియమాలను వినియోగించడానికి వీలున్న వ్యవస్థలని '''జడత్వ నిర్దేశ చట్రం''' అందురు
 
===అజడత్వ నిర్దేశ చట్రం===
భ్రమణంలో కాని త్వరణంలో కాని ఉన్నటువంటి వస్తువుకు జోడించబడిన మరియు న్యూటన్ గమన నియమాలు పాటించని ఊహాత్మక నిరూపక వ్యవస్థనే '''అజడత్వ నిర్దేశ చట్రం''' అందురు.
 
==నిశ్చల జడత్వం==
"https://te.wikipedia.org/wiki/జడత్వము" నుండి వెలికితీశారు