"ప్రేమలేఖలు (1953 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

==పాటలు==
ఈ పాటలన్నీ ఆరుద్ర రాశారు,శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చారు.
:1. ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను చిగురాకుల - [[జిక్కి]]
:ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను
:చిగురాకుల సడి విన్నను ఎదో సెగ రేగేను
 
:ఏదారి ద్వారా నీరాకయో
:ఆ దారి జాడే కనరాదయో
:పేరాశలై నా కోర్కెలే ఈ మంచుగ కరిగేను
 
:ఇన్నాళ్ళ ప్రేమ కన్నీరుగ
:కన్నీరు మారే మున్నీరుగా
:నన్నీ గతి విడనాడితే నా హృదయము పగిలేను--జిక్కి
:2.ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల సంగీతం పువ్వలచిందు - జిక్కి బృందం
:3. నీవెవ్వరవో చిరునవ్వులతొ నీరూపు నను మంత్రిచె - [[ఎ. ఎం.రాజా]], జిక్కి
8,825

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/790922" నుండి వెలికితీశారు