వాడుకరి చర్చ:Somu.balla: కూర్పుల మధ్య తేడాలు

6,534 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
 
చంద్రకాంతరావు గారి లాగా నిష్పక్షపాతంగా ఉండి విమర్శలు గుప్పించు వాటిని అందరూ ఆహ్వానిస్తారు, నిండు చంద్రుడిలా ప్రకాశిస్తావు. పక్షపాత ధోరణిలో విమర్శలు గుప్పిస్తే అమావాస్య చంద్రుడిలా (సోము అంటే చంద్రుడు) కళావిహీనమవుతావు. వేమారెడ్డి గారి పద్యాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. పౌర్ణమి చంద్రుడిలా ప్రకాశించాలని కోరుకుంటూ మీ [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 15:03, 29 జనవరి 2013 (UTC)
 
పాలగిరి గారు వెన్నెల వ్యాసం చర్చలో సూర్యకాంతి ఎల్లవేళలా చంద్రునిపై పడుతూనే ఉంటుందని చెప్పారు. అటువంటప్పుడు చంద్రుడు ఎలా కళావిహీనడవుతాడు, ఎప్పటి కాడు, ఎల్లవేళలా పౌర్ణమి చంద్రునిలా ప్రకాశిస్తూనే ఉంటాడు. నేను ప్రారంభించిన మొదటి వ్యాసం నా పేరుతో ప్రారంభం కాలేదు, ఇప్పటికి నేను ప్రారంభించిన వ్యాసాల జాబితాలో లేదు, నేను ప్రారంభించిన ఆ వ్యాసాన్ని నేను ఒక్కడినే పూర్తి చేయలేనని నాకు తెలుసు, తెలుగు వికిపీడీయా సభ్యులందరు కలసి సమిష్టిగా విశేషమైన కృషి చేసి పూర్తి చేయవలసిన వ్యాసం కాబట్టి నేను ఆ వ్యాసాన్ని నేను ప్రారంభించిన వ్యాసాల జాబితాలో చేర్చలేదు. ఆ వ్యాసానికి అనుబంధ వ్యాసాలు వికిపీడీయాలో లేనందువలన ఇతర వ్యాసాల ప్రారంభానికి కారణమయ్యింది, ఆ వ్యాసాలకు అనుబంధ వ్యాసాలు అలా అలా విపరీతమయ్యాయి, కాని నేను ప్రారంభించిన ప్రతి వ్యాసాన్ని ప్రాథమిక సమాచారంతో వదలి పెట్టాలనుకోలేదు, అందుకనే నేను ప్రారంభించిన ప్రతి వ్యాసాన్ని భద్రపరచుకుంటూ ఇటీవల నేను ప్రారంభించిన వ్యాసాల జాబితా తయారు చేసి వికీపీడియా విధి విధానాల ప్రకారం ఒక వ్యాసంలో కనీసం ఆరు వరుసలు ఉండాలనే నియమానికి అనుగుణంగా నా వ్యాసాలలో ఆరు వరుసలకు ఎన్ని వరుసలు తక్కువ ఉంటే అన్ని '''మైనస్''' గుర్తులు ఏర్పాటు చేసుకొని వాటిని అభివృద్ధి పరచాలనుకున్నాను. మైనస్ గుర్తులు ఏర్పాటు చేశాను. నాకు సభ్యనామంతో వ్రాయమని సలహా ఇచ్చిన రాజశేఖర్ గారు మైనస్ గుర్తులను తొలగించారు. మైనస్ గుర్తులు చూసి వాటిని నిర్వాహకులు సులభంగా గుర్తించి వాటిని తొలగిస్తారని అలా చేసి ఉండవచ్చని భావించాను, మళ్ళీ మైనస్ గుర్తులు ఏర్పాటు చేయలేదు, నేను ప్రారంభించిన వ్యాసాలలో పై వరుసలో ఉన్న అడ్డుకొలత వ్యాసాన్ని చూసిన రమణ గారు ఆ వ్యాసంపై విమర్శ చేసి కొత్త వ్యాసాన్ని ప్రారంభించారు. ఆ వ్యాసాన్ని నేను ప్రారంభించిన వ్యాసంలో విలీనం చేయమని చంద్రశేఖర్ గారికి విన్నవించాను. వెంటనే రమణ గారు కూడా చంద్రశేఖర్ గారికి నేను ప్రారంభించిన వ్యాసాన్ని ఉంచితేనే మిగతా వ్యాసాలు వ్రాస్తాను అనే విధంగా విన్నవించారు. తదుపరి నేను పదవతరగతి భౌతిక శాస్త్రానికి సంబంధించిన పుస్తకాన్ని సేకరించి అందులోని విషయాలను వ్రాయడం మొదలు పెట్టాను. అంతలో నేను పోటీగా వ్యాసాలు వ్రాస్తున్నానని భావించిన రమణ గారు వెంట వెంటనే చాలా వ్యాసాలు వ్రాసారు. ఇదంతా గమనించిన పాలగిరి గారు రచ్చబండలో చర్చకు పెట్టారు. రచ్చబండలో ఏమి జరుగుతుందో నాకు తెలియదు, నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను, రచ్చబండలో పాలగిరి గారు నా గురించిన వ్రాసిన సమాచారాన్ని నాకు మీరు తెలియజేశారు, మీరు తెలియజేసిన విషయాన్ని మీరు వ్రాసినదిగా భావించి ఆ విషయాన్ని మరికొన్ని ఇతర విషయాలను వెంటనే తొలగించాను. మళ్ళీ మీరు పొగడ్తలు ఉంచుకొని విమర్శలు తీసేశారని సందేశం పంపారు. ఆ తరువాత సమాచారాన్ని మొత్తాన్ని తొలగించి నా పేజీలో చర్చలు జరపవద్దన్నాను, ఎందుకంటే నేను ఎవరిపై విమర్శలు చేయడం ఇష్టం లేక. మీ
 
== ఏకవాక్య వ్యాసాల గుర్తింపు /తొలగింపు==
32,625

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/790953" నుండి వెలికితీశారు