ఎర్రచందనం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ne:रक्तचन्दन
వర్గం చేర్చితిని
పంక్తి 18:
'''ఎర్ర చందనం''' ([[ఆంగ్లం]] Red sandalwood) చెట్టు ప్రపంచం మొత్తంలో [[కడప]] జిల్లా లొ తప్ప మరెక్కడా దొరకదు. ఈ చెట్టు [[కలప]]తో చేసే వాయిద్యాన్ని [[జపాన్]] లో సంగీత సాధనం గా ఉపయూగిస్తారు. ఆ సంగీత సాధనం ప్రతి ఇంటిలో ఉండటం వాళ్ళ ఆచారం. దీని కలప పొట్టుని కలర్ ఏజెంట్ గా వాడతారు. [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వం ఈ కలప ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. అయిననూ దీనికి చాలా విలువ ఉండటచే కొంతమంది దొంగతనంగా ఎగుమతి (స్మగ్లింగ్) చేస్తుంటారు.
 
ఎర్ర చందనం అత్యంత విలువైన కలప: దీన్ని ఎర్ర బంగారం అనికూడ అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరెక్కడా పెరగదు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడ కేవలం నాలుగు జిల్లాలలో మాత్రమె పెరుగు తుంది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో విస్తరించి వున్న నల్లమల అడవులలో మాత్రమె ఈ ఎర్ర చందనం చెట్లు పెరుగు తాయి.దీనికి విదేశాలలో అత్యదికమైన విలువ వున్నందున ప్రాణాలకు తెగించి ఈ కలపను దొంగ రవాణ చేసి ఇతర దేశాలకు తరలించి కోటాను కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు స్మగలర్లు. ఈ విధంగా లక్షల కోట్ల విలువైన ఎర్ర చందనం విదేశాలకు తరలి పోతున్నది.
దీనికి విదేశాలలో అత్యదికమైన విలువ వున్నందున ప్రాణాలకు తెగించి ఈ కలపను దొంగ రవాణ చేసి ఇతర దేశాలకు తరలించి కోటాను కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు స్మగలర్లు. ఈ విధంగా లక్షల కోట్ల విలువైన ఎర్ర చందనం విదేశాలకు తరలి పోతున్నది.
 
ఇదివరకు జపాన్ దేశం ఎర్ర చందనాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునేది. ఈ కలపతో వారు బొమ్మలు, సంగీత పరికరాలు తయారు చేసుకునేవారు. ఇప్పుడు చైనా దేశం ఎక్కువగా దిగుమతి చేసు కుంటున్నది. వీరు ఈ కలపను బొమ్మలు, సంగీత పరికరాలు, వాస్తు సంబంద పరికరాలు వంటి వాటికి ఉపయోగిస్తున్నారు. ఈ కలప తో చేసిన వస్తువు తమ ఇంటిలో వుంటే అంతా కలిసి వస్తుందని వీరి నమ్మకం. దీని నుండి వయాగ్రా కూడ తయారు చేస్తారు. అంతే గాక దీని నుండి సుగంద ద్రవ్యాలు, మందులు, ఇలా అనేక రకాల ఉత్పత్తులు చేస్తున్నారు.
Line 28 ⟶ 27:
[[వర్గం:ఫాబేసి]]
[[వర్గం:కలప చెట్లు]]
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
 
[[en:Pterocarpus santalinus]]
[[ta:செஞ்சந்தனம்]]
"https://te.wikipedia.org/wiki/ఎర్రచందనం" నుండి వెలికితీశారు