డెక్కన్ చార్జర్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
}}
 
'''డెక్కన్ చార్జర్స్ ''' [[ఇండియన్ ప్రీమియర్ లీగ్]] క్రికెట్ పోటీలలో 2009 నుండి 2012 వరకు [[హైదరాబాదు]] కు ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు. వీరు 2009 లో [[దక్షిణ ఆఫ్రికా]] లో జరిగిన [[ఇండియన్ ప్రీమియర్ లీగ్]] సీజన్2 పోటీలలో విజేతగానిలిచారు. 2010 లో జరిగిన [[ఇండియన్ ప్రీమియర్ లీగ్]] సీజన్3 పోటిలలో [[చెన్నై సూపర్ కింగ్స్]] చేతిలో సెమీఫైనల్స్ లో ఓడిపోయి పోటీనుండి నిష్క్రమించారు.
2010 లో జరిగిన వేలంపాట లో ఈ జట్టుకు చెందిన అనేక మంది ఆటగాళ్ళను వేరే జట్లు కొనుగోలు చేశాయి.
==జట్టు వివరాలు (2010)==
"https://te.wikipedia.org/wiki/డెక్కన్_చార్జర్స్" నుండి వెలికితీశారు