గజేంద్ర మోక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 113:
 
==శ్రీ లక్ష్మీ దేవి సంశయం==
అలా వెళ్తున్న నారాయణుడుని చూసి మహాలక్ష్మి తనలొ తానుతన మనస్సులొ ఈ విధంగా ఆలోచించింది. ఏ దుష్ట [[దుశ్శాసనుడు]] [[కబంధుడు|కబంధ]] హస్తాలలో నైనహస్తాలలోనైన చిక్కుకొని [[ద్రౌపది]] దేవి వంటి ఇల్లాలు మెర పెట్టుకొంటోందా,! మళ్ళి పరమ మూర్ఖుడైన [[సోమకాసురుడు]] [[చతుర్వేదాలు|వేదాలు]] దొంగిలించడానికి వచ్చాడా! అసురులు అమరావతి పైకి దండెత్తి వస్తున్నారా! [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుడిప్రహ్లాదుని]] వంటి భక్తులను హింసించే [[హిరణ్యాక్షుడు]] మళ్ళీ బయలుదేరాడా అని సంశయించి ఆయన వెంట బయలుదేరింది.
 
తన వేంచేయు పదంబుఁ బేర్కొనఁ, డనాథ స్త్రీ జనాలాపముల్<br />
పంక్తి 121:
 
 
దేవ గణాలు గగన వీధులలో వెళ్తున్న శ్రీమన్నారాయణుడిని చూసి ''ఓం నమో నారాయణాయ'' అని నమస్కరించి ప్రార్ధించారు.
 
==శ్రీమహావిష్ణువు సుదర్శనాన్ని విడవడం==
"https://te.wikipedia.org/wiki/గజేంద్ర_మోక్షం" నుండి వెలికితీశారు