సంగీత వాయిద్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
వాద్యాలు ముఖ్యముగా నాలుగు రకాలు
# '''తత వాద్యాలు''' : [[తంత్రులు]] లేదా [[తీగ]] (String) లతో వాయించేవి (ఉదా: [[వీణ]], [[తంబూరా]], [[సంతూర్]], [[వయోలీన్]], [[సరోద్]], [[సితార]], [[సారంగి]] మొదలైనవి)
# '''సుషిర వాద్యాలు''' : [[గాలి]] (Wind) వాద్యాలు లేదా ఊది వాయించేవి (ఉదా: [[వేణువు]], [[సన్నాయి]], [[కొమ్ము]], [[నాగస్వరంనాదస్వరం]], [[షహనాయ్]], [[శంఖువు]], [[నరశింగ్]] మొదలైనవి)
# '''అవనద్ధ వాద్యాలు''' : [[చర్మం|చర్మాన్ని]] ఉపయోగించి వాటిని కొట్టి వాయించేవి (ఉదా: [[మృదంగం]], [[డోలు]], [[ఢమరుకం]], [[మద్దెలు]], [[తబలా]], [[తప్పెట]], [[దుందుభి]], [[నగారా]], [[డోలక్]], [[పంచముఖ వాద్యం]] మొదలైనవి)
# [[ఘన వాద్యాలు]] : ఘనం అనగా గట్టిగా ఉండేవి. ఇవి [[తాళము]] ననుసరించు వాద్యములు (ఉదా: [[తాళాలు]], [[గంటలు]], [[గజ్జెలు]], [[ఘటం]], [[చిరుతలు]], [[మోర్సింగ్]] [[మంజిర]] మొదలైనవి)
"https://te.wikipedia.org/wiki/సంగీత_వాయిద్యం" నుండి వెలికితీశారు