కుర్తా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==ఆధునిక (షార్ట్) కుర్తాలు==
[[మన్మథుడు (సినిమా)]] లో [[అక్కినేని నాగార్జున]] వీటికి కొంత ఆధునికత జోడించి, సొబగులు అద్ది (మరీ వదులుగా లేకుండా, శరీరానికి హత్తుకునేంత బిగుతుగా, మోచేతి నుండి కొద్దిగా బెల్-బాటం వలె వచ్చి, బొత్తాలు అసలు లేకుండా, ఛాతీ మధ్యభాగము బహిర్గతము అయ్యేలా, ఛాతీ వద్ద, అరచేతుల వద్ద ఎంబ్రాయిడరీ లు వేసి ఉండి, చొక్కా వలె పొడవు తక్కువగా ఉండే) షార్ట్ కుర్తాలని [[ఆంధ్ర ప్రదేశ్]] లో మొట్టమొదటి సారిగా ధరించాడు. ఇవి విపరీతమైన జనాదరణ పొందాయి. వాస్తవానికి వీటి పేరు షార్ట్ కుర్తాలైనా, మన్మథుడు షర్ట్ లు గానే ఇవి జనానికి దగ్గరయ్యాయి.
 
[[వర్గం:దుస్తులు]]
"https://te.wikipedia.org/wiki/కుర్తా" నుండి వెలికితీశారు