కుర్తా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==సాంప్రదాయిక (లాంగ్) కుర్తాలు==
[[మ్యాండరిన్]] (చైనీసు) [[కాలర్]] తో కూడి గానీ, అసలు కాలరే లేకుండా గానీ, మెడ నుండి తొడల వరకూ/భుజాల నుండి అరచేతుల వరకు కుర్తా శరీరాన్ని కప్పుతుంది. చేతుల వద్ద బొత్తాలు[[బొత్తా]]లు ఉండవు. ఛాతీ వద్ద కాజాలతో[[కాజా]]లతో కూడిన, లేక [[నొక్కుడు బొత్తాలుబొత్తా]]లు రెండు లేదా మూడు ఉంటాయి. కుర్తాలు సాధారణంగా తెలుపే అయిననూ అప్పుడప్పుడూ వేరే రంగులలో ఉండగలవు. జేబులు[[జేబు]]లు సాధారణంగా ఛాతీ వద్ద ఉండవు. కానీ నడుముకు ఇరువైపులా ఉంటాయి. పెన్ను, పాకెట్ బుక్, మొబైల్, పర్సు వంటివి భద్రపరచుకొనటానికి అనువుగా ఛాతీ వద్ద ఒక జేబు వ్యక్తిగతంగా కొందరు పెట్టించుకొంటారు. ఒక్కోసారి కుర్తా స్థానంలో [[చొక్కా]]ని కూడా ధరిస్తారు.
 
==ఆధునిక (షార్ట్) కుర్తాలు==
"https://te.wikipedia.org/wiki/కుర్తా" నుండి వెలికితీశారు