పంచె: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: no:Dhoti
దక్షిణ భారతంలో పంచె వినియోగం
పంక్తి 7:
 
ఇవి సుమారు 7 గజాలు పొడవుండి నడుం, కాళ్లు చుట్టూ తిప్పుకొని నడుం దగ్గర ముడి వేసుకొని ధరిస్తారు.
 
==దక్షిణ భారతంలో పంచె వినియోగం==
దక్షిణ భారతదేశం లోని నాలుగు రాష్ట్రాలలోనూ, పంచెని కొంచెం అటు ఇటుగా మోకాలి వరకు ఎగకడతారు. దీనినే '''అడ్డ పంచె''' అంటారు. అయితే, గౌరవనీయులైన, వయసులో పెద్ద వారైన వారి ఎదురుపడినప్పుడు, గుళలోకి ప్రవేశించే ముందు దీనిని మరల క్రిందకు దించేస్తారు. అడ్డ పంచె స్వేచ్ఛను అనుభవించటం కొరకు మాత్రమే. అది సాంప్రదాయికం కాదు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/పంచె" నుండి వెలికితీశారు