సాము: కూర్పుల మధ్య తేడాలు

మొలక ప్రారంభం
 
→‎మూలాలు: అనువాదం పరిపూర్ణమ్
పంక్తి 3:
పెళ్ళి ఊరేగింపులకి, పండుగలకి, ఉత్సవాలకి కర్రసాము ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పెళ్ళి ఊరేగింపు లలో బహుమార్గ కూడళ్ళు రాగానే అనుభవజ్నులైన వారు ముందుకు వచ్చి అందరి దృష్టి ఆకర్షించేలా గారడీ చేసేవారు. [[విజయనగరం]] జిల్లాలో ఇంకనూ ఈ కళ అభ్యసించబడుతోంది. వ్యక్తిగత ప్రతిభను కనబర్చే ప్రక్రియతో గారడీ ప్రారంభం అవుతుంది. ఉత్తరాంధ్రలో వీటికి నేపథ్యంగా తషా, బిగులు లని వాడతారు.
 
ఒక యోధుడు వచ్చి పలు ఇతర యోధులతో తలపడుతున్నట్లు అభినయం చేస్తూ కర్రను మధ్యలో పట్టుకుని వివిధ దిక్కులలో తిప్పుతాడు. ఒక్కోసారి ఇతర యోధులు కూడా తమ ప్రతిభను కనబరుస్తారు. ఆత్మ రక్షణే కాక శత్రువులను ఎలా కట్టడి చెయ్యాలో కూడా ఇందులో చూపుతుంటారు.
==మూలాలు==
[http://saamugurulaldas.ucoz.net/news/karra_samu_or_stick_fight/2011-11-04-9 సాముగారడి పరిచయం]
"https://te.wikipedia.org/wiki/సాము" నుండి వెలికితీశారు