కర్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
==కంచె కర్ర==
పంట రక్షణ కొరకు, హద్దులు గుర్తు పట్టటం కోసం పొలం చుట్టూ నాటిన చెట్లను కర్ర అంటారు. ఉదాహరణకు పొలం చుట్టూ నాటిన తాటి చెట్లను తాటికర్ర అంటారు.
 
==కర్ర సాము==
ప్రధాన వ్యాసం కొరకు చూడండి [[కర్ర సాము]]
 
కర్ర సాము లేదా సాము గారడీ ఆత్మ రక్షణకై వినియోగించబడే ఒక పురాతనమైన కళ. పూర్వం గ్రామ సంరక్షణార్థం యువకులకి ఈ కళలో శిక్షణ ఇచ్చేవారు. రవాణా సౌకర్యాలు లేని కాలంలో కాలి నడకన ప్రయాణించే బాటసారులను దోపిడీ దొంగలు దోచుకొనేవారు. దొంగతనాలను నివారించటానికి, క్రూర మృగాల నుండి తమను తాము కాపాడుకోవటానికి అప్పట్లో కర్రసాముని వినియోగించేవారు. ఇలా రక్షణా సాధనంగా కనుగొనబడిన ఈ కళ తర్వాత ఆ అవసరం లేకపోవటంతో ఇది కళగానే మిగిలిపోయింది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కర్ర" నుండి వెలికితీశారు