పంచె: కూర్పుల మధ్య తేడాలు

దక్షిణ భారతంలో పంచె వినియోగం
→‎దక్షిణ భారతంలో పంచె వినియోగం: తమిళుల, మలయాళీల ప్రస్తావన
పంక్తి 9:
 
==దక్షిణ భారతంలో పంచె వినియోగం==
దక్షిణ భారతదేశం లోని నాలుగు రాష్ట్రాలలోనూ, పంచెని కొంచెం అటు ఇటుగా మోకాలిఒకే వరకురకంగా ఎగకడతారు. దీనినే '''అడ్డ పంచె''' అంటారు. అయితే, గౌరవనీయులైన, వయసులో పెద్ద వారైన వారి ఎదురుపడినప్పుడు, గుళలోకి ప్రవేశించే ముందు దీనిని మరల క్రిందకు దించేస్తారు. అడ్డ పంచె స్వేచ్ఛను అనుభవించటం కొరకు మాత్రమే. అది సాంప్రదాయికం కాదుకడతారు.
 
తమిళులు పంచకీ, లుంగీలకీ జారిపోకుండా వెడల్పైన బెల్టు వాడతారు. కొందరైతే బెల్టు కనబడేలా షర్టుని పంచ లోకి టక్-ఇన్ చేస్తారు.
 
మలయాళీ లు ఎక్కువగా ఎరుపు రంగు చొక్కా, తెలుపు రంగు పంచెలను ధరిస్తారు. కేరళ లో జరిగే అత్యంత పెద్ద పండుగ అయిన ఓనంకి హిందువులే కాకుండా ముస్లింలు, క్రైస్తవులు చొక్కా-తెల్ల పంచెలు ధరిస్తారు. అయితే హిందువులు వ్యతిరేక గడియార దిశగా (anti-clockwise), ముస్లిం, క్రైస్తవులు అయితే గడియార దిశగా (clockwise) కడతారు. [[కేరళ]]లోని ప్రతి గుడిలో పురుషులు కేవలం పంచలను మాత్రమే ధరించాలి. (శరీర పై భాగం పై టవలు, పై పంచె, శాలువా వంటి ఎటువంటి ఆచ్ఛాదన ఉండకూడదు.)
 
మోకాలి వరకు ఎగకడతారు. దీనినే '''అడ్డ పంచె''' అంటారు. అయితే, గౌరవనీయులైన, వయసులో పెద్ద వారైన వారి ఎదురుపడినప్పుడు, గుళలోకి ప్రవేశించే ముందు దీనిని మరల క్రిందకు దించేస్తారు. అడ్డ పంచె స్వేచ్ఛను అనుభవించటం కొరకు మాత్రమే. అది సాంప్రదాయికం కాదు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/పంచె" నుండి వెలికితీశారు