రాజు-పేద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
# అమ్మా అమ్మా అమ్మా ఎంత హాయిగా పిలిచాడే నన్నెంత హాయిగా - జిక్కి
# కళ్ళు తెరచి కనరా సత్యం ఒళ్ళు మరచి వినరా సర్వం నీకె భోధపడురా - జిక్కి
కళ్ళు తెరచి కనరా
సత్యం ఒళ్ళు మరచి వినరా
సర్వం నీకె బోధ పడురా
 
మేడల మిద్దెల మెలిగే వారిలో
పూరి గుడిసెలో తిరిగే వారిలో
రక్తమాంసములు ఒకటే గదరా
హెచ్చుతగ్గులూ హుళక్కి గదరా
 
పరమాన్నం తిని మురిసేవారికి
పట్టె మంచముల పండేవారికి
అంబలి త్రాగీ ఆనందించే
పేదలకున్న హాయిలేదురా
 
పదవులకోసం జుట్లు ముడేసీ
ప్రజలనెత్తిపై చేతులు పెట్టి
కన్నూమిన్నూ కానని వారికి
ఎన్నటికైనా ఓటమి తప్పదు
 
కాల చక్రము మారిందంటే
కధ అడ్డంగా తిరిగిందంటే
రాజే పేదై బాధలు పడును
పేదే రాజై సుఖము జెందునూ
---కొసరాజు,జిక్కి, రాజేశ్వరరావు,రాజుపేద 1954
# జేబులో బొమ్మా జేజేల బొమ్మా జేబులో బొమ్మ - ఘంటసాల - రచన: కొసరాజు
# నారిగా నాయనా నారిగ.. ఎంత వెదికిన కానరావిద ఏమి మాయము - సుశీల,గాయిని ?
Line 21 ⟶ 45:
# వేడుక కోసం వేసిన వేషం ఏడుపు తోడుగ చేయాలా - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు
# శ్రీమంతులు ధీమంతులు ఇందరున్నారే బిచ్చగాళ్ళు లేకుండా - జిక్కి
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రాజు-పేద" నుండి వెలికితీశారు