"ఆముదం చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ne:अँडिर)
*[[చైనా]] వైద్యంలో గాయాలకు కట్టిన పట్టీలలో కొన్ని తరాలనుండి ఉపయోగిస్తున్నారు.
*[[దీపావళి]] రోజు భారతీయులు ఆముదపు కాడలకు నూనె దీపాలుగా చేసి వెలిగించడం వల్ల పరలోకాలలో పిత్రుదేవతలను ప్రార్ధిస్తారు.
 
==వంట ఆముదము తయారుచేయు విధానము==
ఆముదము గింజలను రోట్లోవేసి బాగా దంచగా అది ఒక ముద్ద లాగ తయారవుతుంది. దానిని ఒక పాత్రలోవేసి సగానికి పైగా నీరు పోసి పొయ్యి మీద పెట్టి బాగ మంట పెడతారు. అప్పుడు అందులోని ఆముదపు నూనె నీటిపై ఒక తెరలాగ తేలుతుంది. దానిని ఒక పలచటి గరిటతో తీసి చిన పాత్రలో వేస్తారు. అలా నీటి పైన తేలిన నూనెను వేరుపరుస్తూ ఉడుకుతున్న ఆముదపు పిండిని మాటిమాటికి కలుపుతూ పైకి తేలిన నూనెను తీసుకుంటారు. చివరగా నీటి పై తేలిన నూనె (ఆముదము) గరిటలోకి రాదు. అప్పుడు ఒక గుప్పెడు వెంట్రుకలు తీసుకొని నీటిపై తేలిన నూనెలో ముంచుతారు. ఆముదము మాత్రమే వెంట్రుకలకు అంటుకొని నీరు క్రిందికి జారి పోతుంది. ఆ వెంట్రుకలు ఆముదము గిన్నెలో పిండి మరలా నీటిప అద్ది అక్కడ తేలిన ఆముదాన్ని సేకరిస్తారు. ఆవిధంగా మిగిలిన ఆముదాన్ని కూడ సేకరిస్తారు. నూనె సేకరించిన పాత్రలో ఆముదము తో కలిసిన నీరు కొంత పాత్ర అడుగుకు చేరి వుంటుంది. దానిని కూడ తీసివేసి ఆముదాన్ని మాత్రమే ఒక పాత్రలో సేకరిస్తారు. ఇందులో కూడ అతి కొద్ది శాతం నీరు వుంటుంది. అది కూడ పోవడానికి ఆ ఆముదాన్ని పొయ్యిపై పెట్టి బాగ వేడి చేస్తారు. అప్పుడు అందులోని నీరు ఆవిరైపోయి శ్వచ్చమైన ఆముదము మాత్రమే మిగులుతుంది. దీనినే [[వంట ఆముదము]] అంటారు. దీనిని పిల్లలకు మందుగాను, వారితలలకు వాడుతారు. గానుగలతో తీసిన ఆముదాన్ని ఇందుకు వాడరు. ఆముదాలలో రెండు రకాలు: 1. చిట్టిఆముదాలు. 2. పెద్ద ఆముదాలు. చిట్టి ఆముదాలకు ప్రత్యేక వున్నది.
 
 
<gallery>
Image:Castor_beans.jpg|ఆముదపు విత్తనాలు.
 
Image:Ricinus comm leaves.jpg|నెదర్లాండ్స్ లో ఆముదపు తోట.
</gallery>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/793033" నుండి వెలికితీశారు