సాము: కూర్పుల మధ్య తేడాలు

చి Rajasekhar1961 కర్ర సాము పేజీని సాముకి తరలించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Karra samu (కర్ర సాము) 3.jpg|thumb|[[టేకు]] [[కర్ర]] ఉపయోగించి కర్రసాము చేస్తున్న ఒక వ్యక్తి]]
కర్ర సాము లేదా సాము గారడీ ఆత్మ రక్షణకై వినియోగించబడే ఒక పురాతనమైన కళ. పూర్వం గ్రామ సంరక్షణార్థం యువకులకి ఈ కళలో శిక్షణ ఇచ్చేవారు. రవాణా సౌకర్యాలు లేని కాలంలో కాలి నడకన ప్రయాణించే బాటసారులను దోపిడీ దొంగలు దోచుకొనేవారు. దొంగతనాలను నివారించటానికి, క్రూర మృగాల నుండి తమను తాము కాపాడుకోవటానికి అప్పట్లో కర్రసాముని వినియోగించేవారు. ఇలా రక్షణా సాధనంగా కనుగొనబడిన ఈ కళ తర్వాత ఆ అవసరం లేకపోవటంతో ఇది కళగానే మిగిలిపోయింది.
 
==భాషా విశేషాలు==
'''గరిడి''' [ gariḍi ] or '''గరిడీ''' gariḍi. [[తెలుగు]] n. Fencing, sword play. [[సాము]]. A dancing school, a fencing school. సాముకూటము. గరడీల సాము, or గరిడీవిద్య sword play, gymnastics. A place చోటు. Nearness. సమీపము, చెంత. గరిడిముచ్చు a rogue who pretends to be a good man. మంచివానివలె దగ్గిర నుండి సమయము చూచి దొంగిలించే దొంగ. (కళా. ii.)
 
==ఉత్సవాలలో, జాతరలలో==
[[File:Karra samu (కర్ర సాము) 2.JPG|thumb|ఉత్సవాలకి కర్రసాము ప్రత్యేక ఆకర్షణ]]
"https://te.wikipedia.org/wiki/సాము" నుండి వెలికితీశారు