మధ్వాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
మధ్వాచార్యుడు ఆసేతుశీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి తన మధ్వమతాన్ని ప్రచారం చేసినా [[శంకరాచార్యుడు | శంకరుని]] [[అద్వైతం]], [[రామానుజాచార్యుడు| రామానుజుని]] [[విశిష్టాద్వైతం]] అంతగా ద్వైతం ప్రచారంలోకి రాలేదనే చెప్పాలి. అయితే దేశంలో వైష్ణవమత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు.
==నిర్యాణం==
మధ్వాచార్యుడు తన 79వ ఏట, క్రీ. శ. 1278లో నిర్యాణం చెందాడు
 
[[వర్గం:తత్వవేత్తలు]]
"https://te.wikipedia.org/wiki/మధ్వాచార్యుడు" నుండి వెలికితీశారు